ఇల్లీగల్ దందాపై స్పెషల్ ఫోకస్:ఎస్పీ చందనా దీప్తి

నల్లగొండ జిల్లా: జిల్లాలో అసాంఘిక కార్యకలాపాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని, గంజాయి, జూదం,పిడిఎస్ రైస్,అక్రమ ఇసుక రవాణా పై ప్రత్యేక దృష్టి సారించి పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ చందన దీప్తి ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లాలో గాంజా,ఇసుక,జూదం,పిడిఎస్ రైస్ అక్రమ రవాణా వంటి

 Special Focus On Illegal Businesses Sp Chandana Deepti, Illegal Businesses ,sp-TeluguStop.com

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశామని,ఎంతటి వారైనా కేసులు నమోదు చేసి తగిన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి నేరాలకు తరుచూ పాల్పడే వారిపై పిడి యాక్ట్ ను నమోదు చేస్తామని హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube