తెర వెనుక హీరోలందరూ అలాగే ఉంటారు... ఫస్ట్ టైం హీరోలపై శ్రీ లీల షాకింగ్ కామెంట్స్!

శ్రీ లీల( Sreeleela ) తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు.పెళ్లి సందడి సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి ఈమె మొదటి సినిమాతోనే చాలామంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

 Sreeleela Interesting Comments About Tollywood Star Heroes Details, Sreeleela, S-TeluguStop.com

ఇక ఈమె నటించిన ధమాకా సినిమా సూపర్ హిట్ కావడంతో తెలుగులో ఈమెకు భారీ స్థాయిలో అవకాశాలు వచ్చాయి.అయితే శ్రీలీల నటించిన అన్ని సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారు.

ఇలా హిట్ ప్లాపులతో సతమతమవుతున్నటువంటి ఈమె ప్రస్తుత మాత్రం సినిమాలకు కాస్త దూరంగా ఉన్నారు.

ఈమె పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్( Ustad Bhagath Singh ) సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమా తప్ప తన చేతిలో ఎలాంటి సినిమాలు లేవు అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా షూటింగ్ కూడా వాయిదా పడటంతో ఈమె ప్రస్తుతం ఖాళీగానే ఉన్నారు.ఇక షూటింగ్స్ ఏమీ లేకపోవడంతో పలు షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమాలలో కూడా పాల్గొని సందడి చేస్తున్నారు.

ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తెరి వెనుక స్టార్ హీరోలు( Star Heroes ) పడే కష్టాల గురించి మాట్లాడితే చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.చాలామంది హీరోలు శ్రీలీలతో డాన్స్ చేయాలంటే చాలా కష్టమని తెలియజేశారు.ఇక ఈ విషయం గురించి ఈమె మాట్లాడుతూ డ్యాన్స్ కంటే టాలీవుడ్ హీరోలు చేస్తున్న యాక్షన్ సీన్స్ చాలా కష్టమని చెప్పారు.మన కథనాయకులు సినిమాల కోసం, యాక్షన్ సీక్వెన్స్ కోసం పెద్ద ఎత్తున కష్టపడుతుంటారనీ తెర వెనుక హీరోల కష్టం గురించి ఈమె మొదటిసారి మాట్లాడుతూ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube