బీజేపీ ఎంపీ లక్ష్మణ్( BJP MP Laxman ) కీలక వ్యాఖ్యలు చేశారు.ఫూలే ఆశయాలకు అనుగుణంగా మోదీ ప్రభుత్వం( Modi ) పని చేస్తోందన్నారు.
లోక్ సభ ఎన్నికల్లో 30 శాతం సీట్లు బీసీలకు బీజేపీ ఇచ్చిందని తెలిపారు.గణాంకాల ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ మొసలి కన్నీరు కారుస్తోందన్నారు.
ఓట్ల కోసం బీసీ గణన అంటే కాంగ్రెస్ ను ప్రజలు నమ్మరని చెప్పారు.జూన్ లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని రేవంత్ రెడ్డి అంటున్నారన్న ఎంపీ లక్ష్మణ్ 46 శాతం బీసీ రిజర్వేషన్ కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తెలిపారు.
లేదంటే కాంగ్రెస్( Congress ) కు ప్రజలే తగిన బుద్ధి చెప్తారని వెల్లడించారు.