నాగార్జున కి హిట్ ఇచ్చిన ఈ డైరెక్టర్ ప్రభాస్ కి మాత్రం ప్లాప్ ఎందుకు ఇచ్చాడు..?

సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకుడు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు.ఇక ఇలాంటి క్రమంలోనే కొంతమంది డైరెక్టర్లు కొంతమంది హీరోలకు సక్సెస్ లను ఇస్తు ఉంటారు.

 Why Lawrence Master Gave A Hit To Nagarjuna Give A Flop To Prabhas Details, Law-TeluguStop.com

ఇక మరి కొంత మంది హీరోలకు మాత్రమే ప్లాప్ లను ఇస్తు ఉంటారు.అంటే ఆ సమయంలో వాళ్లు అనుకున్న స్క్రిప్టులు ఆ హీరోలకి సెట్టవ్వకపోవడం లేదా ఆ స్క్రిప్ట్ ని వాళ్ళు సరిగ్గా హ్యాండిల్ చేయకపోవడమే ముఖ్య కారణంగా తెలుస్తుంది.

ఇక అందులో భాగంగానే డాన్స్ మాస్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న లారెన్స్ మాస్టర్( Lawrence Master ) నాగార్జునతో మాస్, డాన్ అనే సినిమాలు చేసి ఆయనకు మంచి హిట్ల ను అందించాడు.ఇక అదే లారెన్స్ మాస్టర్ ప్రభాస్ తో( Prabhas ) చేసిన రెబల్ సినిమా( Rebel Movie ) డిజాస్టర్ గా మారింది.ఇక దానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే ఆయన ఆ సినిమా స్టోరీని అంత పర్ఫెక్ట్ గా రాసుకోలేదు.ఇక దానికి తోడుగా ఆయన డైరెక్షన్ లో కూడా అంత పర్ఫెక్షన్ అయితే చూపించలేదు.

 Why Lawrence Master Gave A Hit To Nagarjuna Give A Flop To Prabhas Details, Law-TeluguStop.com

దానివల్లే ఈ సినిమా డిజాస్టర్ గా మారింది.ఇక ఈ క్రమంలోనే లారెన్స్ మాస్టర్ నాగార్జునకి( Nagarjuna ) సూపర్ సక్సెస్ ని ఇస్తే ప్రభాస్ కి మాత్రం డిజాస్టర్ ఇచ్చాడు.

ఇక ఈ విషయంలో లారెన్స్ మాస్టర్ కొంత వరకు రాంగ్ స్టెప్ వేశారనే చెప్పాలి.కానీ తను అప్పుడున్న పరిస్థితుల్లో ఆ సినిమాని సరిగ్గా హాండిల్స్ చేయలేకపోవడం వల్లే ఆ సినిమా ఫ్లాప్ అయిందని తెలుస్తుంది… ఇక ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలను చేస్తూ మంచి దూకుడు మీదున్నాడు.పాన్ ఇండియాలో ఇప్పుడు ప్రభాస్ ను కొట్టే స్టార్ హీరో మరొకరు లేరు అని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube