హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ లో గెలిచేది ఏ టీమ్ అంటే..?

ఐపీఎల్ 17వ సీజన్ లో( IPL 17 ) భాగంగా ఈరోజు హైదరాబాద్ మరియు పంజాబ్ టీమ్ లా మధ్య ఒక భారీ మ్యాచ్ అయితే జరగబోతుంది.ఇక ఈ మ్యాచ్ లో రెండు టీములు కూడా తమదైన రీతిలో తలబడబోతున్నట్టుగా తెలుస్తుంది.

 Ipl 2024 Sun Risers Hyderabad Vs Punjab Kings Match Analysis Details, Ipl 2024,-TeluguStop.com

ఇక ఈ సీజన్ లో ఈ టీం లు ఇప్పటి వరకు చెరో నాలుగు మ్యాచులు ఆడితే అందులో రెండు టీమ్ లు కూడా రెండు మ్యాచ్ ల్లో గెలిచి, మిగిలిన రెండు మ్యాచ్ ల్లో ఓటములను చవిచూశాయి.

ఇక ఇప్పటికే పాయింట్స్ టేబుల్లో సన్ రైజర్స్ హైదరాబాద్( Sun Risers Hyderabad ) ఐదవ పొజిషన్ లో కొనసాగగా, పంజాబ్ కింగ్స్( Punjab Kings ) ఆరో పొజిషన్ లో కొనసాగుతుంది.

ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ టీం లో బ్యాటింగ్ పరంగా ట్రావిస్ హెడ్,( Travis Head ) అభిషేక్ శర్మ, క్లాసెన్ లాంటి ప్లేయర్లతో చాలా పటిష్టంగా ఉంది.ఇక బౌలింగ్ విభాగానికి వస్తే భువనేశ్వర్ కుమార్, పాట్ కమీన్స్, ఉమ్రాన్ మాలిక్ లాంటి ప్లేయర్లు ఈ టీం కి కొండంత అండలా కనిపిస్తున్నారు.

Telugu Classen, Ipl, Pat Cummins, Punjab, Sam Curran, Shikhar Dhawan, Srh Pbks,

ఇక పంజాబ్ కింగ్స్ టీమ్ విషయానికి వస్తే ఈ టీమ్ లో శిఖర్ ధావన్,( Shikhar Dhawan ) శామ్ కరణ్,( Sam Curran ) శశాంక్ సింగ్, బెయిర్ స్ట్రో, లివింగ్ స్టన్ లాంటి బ్యాట్స్ మెన్స్ ఉన్నారు.ఇక బౌలర్ల విషయానికి వస్తే అర్షదీప్ సింగ్, కగిసో రబాడ, రాహుల్ చాహార్ లాంటి బౌలర్లు ఉన్నారు.ఇక రెండు టీములు కూడా ప్లేయర్ల పరంగా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నప్పటికీ, ఎవరు ఏ మ్యాచ్ లో విజయం సాధిస్తారు అనేది మాత్రం కీలకంగా మారనుంది.

Telugu Classen, Ipl, Pat Cummins, Punjab, Sam Curran, Shikhar Dhawan, Srh Pbks,

ఎందుకంటే గడిచిన మ్యాచ్ ల్లో కూడా వీళ్లు తమ సత్తాను చాటుతూ మిగతా జట్లని ఓడిస్తు వచ్చారు.ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ అయితే గత మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ లాంటి ఒక పెద్ద టీమ్ ని ఓడించి భారీ విక్టరీని సాధించింది…ఇక ఈ మ్యాచ్ లో హైదరాబాద్ టీమ్ కి 50% గెలిచే అవకాశం ఉంటే, పంజాబ్ టీమ్ కి కూడా 50% గెలిచే అవకాశం అయితే ఉంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube