సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు వాళ్ళ సినిమాని రిలీజ్ చేసే సమయంలో వాళ్ళతో పాటు పోటీగా వచ్చే మరికొన్ని సినిమాలను చూసి భయపడిపోతూ ఉంటారు.ఎందుకంటే సినిమాల మధ్య పోటీ ఉన్నప్పుడు మన సినిమా సక్సెస్ అవుతుందా లేదా ఫెయిల్యూర్ గా మిగులుతుందా అనే భయం ఇద్దరిలో ఉంటుంది.
కాబట్టి స్టార్ హీరోల సినిమాలకి పోటీగా చిన్న సినిమాలను రిలీజ్ చేయరు.కానీ స్టార్ హీరో( Star hero ) లా సినిమాలకు పోటీ మరో స్టార్ హీరో సినిమా వస్తే అందులో ఏ హీరో సినిమా సూపర్ హిట్ అవుతుంది అనే అంచనాల ప్రేక్షకులతోపాటు అభిమానుల్లో కూడా విపరీతంగా ఉంటాయి.
ఇక దాంతో పాటుగా హీరోలు, డైరెక్టర్లు కూడా ఈ సినిమాలో ఏది సక్సెస్ అవుతుంది, ఏది ఫెయిల్యూర్ గా నిలుస్తుంది అనే భతం లో ఉంటారు.
మరి ఇలాంటి క్రమంలోనే తమిళ్ సినిమా( Tamil movie ) ఇండస్ట్రీకి చెందిన సూర్య ప్రస్తుతం కంగువ( Kangava ) స్నే సినిమాతో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ను ట్రై చేస్తుంటే విక్రమ్ కూడా తంగలన్( Tangalan ) అనే సినిమాతో మరొకసారి డిఫరెంట్ క్యారెక్టర్ ను ట్రై చేస్తున్నాడు.మరి ఇలాంటి క్రమంలో వీళ్ళిద్దరి సినిమాల రిలీజ్ విషయం లో పోటీ రానున్నట్టుగా తెలుస్తుంది.మరి ఒకవేళ వీళ్ళ సినిమాల మధ్య క పోటీ కనక వచ్చినట్లయితే ఎవరి సినిమా డూపర్ సక్సెస్ అవుతుంది అనేది కూడా తెలియల్సి ఉంది.
అయితే మీ సినిమాకి పోటీగా కంగువ సినిమా పోటి వస్తే ఎలా అనే ఒక ప్రశ్నను విక్రమ్( Vikram ) ముందు ఉంచగా ఆయన కంగువ సినిమాతో నాకేం పోటీ, నా సినిమాతో నాకే పోటీ అంటూ సమాధానం చెప్పడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.నిజానికి సూర్య విక్రమ్ ఇద్దరు కూడా తమిళ్లో సూపర్ స్టార్లు అలాగే పర్సనల్ గా వీళ్ళు మంచి ఫ్రెండ్స్ అయిందోపటికి విక్రమ్ మాత్రం అది సపరేట్ నా సినిమా సపరేట్ మకు మధ్య పోటీ ఎందుకు అనే వే లో ఆ మాట చెప్పినట్టుగా తెలుస్తుంది.ఇక వీళ్ళిద్దరికీ తమిళ్ తెలుగు లో మంచు మార్కెట్ అయితే ఉంది…
.