తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్7, ఆదివారం 2024

ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.07

 Dailyastrology Predictiontelugurasi Phalalu April 07 Sunday 2024 Daily Astrology-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.6.31

రాహుకాలం: సా.4-.0 ల6.00

అమృత ఘడియలు: ఉ.7.00 ల8.00

దుర్ముహూర్తం: సా.4.25 ల5.13

మేషం:

Telugu Rasiphalalu, April, Astrology, Panchangam, Panchangamrasi, Machirajukiran

ఈరోజు చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.ఆర్థికంగా ఒత్తిడి పెరుగుతుంది.వాహన ప్రయాణ విషయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి.పాత ఋణలు తీర్చడానికి నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు.ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది.వృత్తి ఉద్యోగాలలో ఒడిదుడుకులు పెరుగుతాయి.

వృషభం:

Telugu Rasiphalalu, April, Astrology, Panchangam, Panchangamrasi, Machirajukiran

ఈరోజు చేపట్టిన పనులు మధ్యలో నిలుస్తాయి.బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి.దూర ప్రయాణాలు వాయిదా పడతాయి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి.వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించిన ఇబ్బందులు ఎదుర్కొంటారు.వ్యాపారాలు మందగిస్తాయి.

మిథునం:

Telugu Rasiphalalu, April, Astrology, Panchangam, Panchangamrasi, Machirajukiran

ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగుతాయి.స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలకు కీలక నిర్ణయాలు తీసుకుంటారు.నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేసి లాభాలను అందుకుంటారు.

కర్కాటకం:

Telugu Rasiphalalu, April, Astrology, Panchangam, Panchangamrasi, Machirajukiran

ఈరోజు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు ఫలిస్తాయి.నూతనోత్సాహంతో పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు.

ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.ధనాదాయ మార్గాలు మరింత విస్తరిస్తాయి.దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

సింహం:

Telugu Rasiphalalu, April, Astrology, Panchangam, Panchangamrasi, Machirajukiran

ఈరోజు అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి.పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.కొన్ని విషయాలలో కుటుంబ సభ్యుల ప్రవర్తన విసుగు కలిగిస్తుంది.అనవసర వస్తువులపై ధన వ్యయం చేస్తారు.

కన్య:

Telugu Rasiphalalu, April, Astrology, Panchangam, Panchangamrasi, Machirajukiran

ఈరోజు నూతన వస్తు లాభాలు పొందుతారు.పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి.

ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సలహాలు తీసుకుంటారు.ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి.వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తిగా సాగుతాయి.

తుల:

Telugu Rasiphalalu, April, Astrology, Panchangam, Panchangamrasi, Machirajukiran

ఈరోజు ఋణ ప్రయత్నాలు కలిసి రావు.నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి.కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.

అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉండదు.వ్యాపార ఉద్యోగాలలో ఊహించని సమస్యలను ఎదుర్కొంటారు.ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి.

వృశ్చికం:

Telugu Rasiphalalu, April, Astrology, Panchangam, Panchangamrasi, Machirajukiran

ఈరోజు దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు.కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు.సోదరవర్గం వారితో సఖ్యత పెరుగుతుంది.

వృత్తి ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.వృత్తి వ్యాపారాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు.

ఆర్థిక అనుకూలత కలుగుతుంది.భూ క్రయ విక్రయాలు లాభిస్తాయి.

ధనుస్సు:

Telugu Rasiphalalu, April, Astrology, Panchangam, Panchangamrasi, Machirajukiran

ఈరోజు దూరప్రయాణాల వలన శ్రమ పెరుగుతుంది.బంధు వర్గం నుండి వినకూడని మాటలు వినవలసివస్తుంది.చేపట్టిన పనులు మందగిస్తాయి నూతన ఋణ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి.వ్యాపారాలలో కొత్త సమస్యలు కలుగుతాయి.ఉద్యోగమున ప్రతికూల పరిస్థితులుంటాయి.

మకరం:

Telugu Rasiphalalu, April, Astrology, Panchangam, Panchangamrasi, Machirajukiran

ఈరోజు సంతానం విద్యా ఉద్యోగ విషయాలు సంతృప్తినిస్తాయి.సన్నిహితులతో తగాదాలు ఉంటాయి.అనారోగ్య సమస్యలు బాధిస్తాయి ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది.

దూరప్రాంత ప్రయాణ సూచనలున్నవి.వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు.చాలా సంతోషంగా ఉంటారు.

కుంభం:

Telugu Rasiphalalu, April, Astrology, Panchangam, Panchangamrasi, Machirajukiran

ఈరోజు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి.శత్రుసమస్యలు నుండి ఉపశమనం కలుగుతుంది.

చేపట్టిన పనులు అప్రయత్నంగా పనులు పూర్తవుతాయి.ధన విషయాల్లో సోదరులతో వివాదాలు సర్దుమణుగుతాయి.కొందరి ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు.

మీనం:

Telugu Rasiphalalu, April, Astrology, Panchangam, Panchangamrasi, Machirajukiran

ఈరోజు బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు.ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి.

ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది.చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి.

చాలా ఉత్సాహంగా ఉంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube