ముంబై కెప్టెన్ గా హార్ధిక్ ఔట్..ఇప్పుడు కెప్టెన్ ఎవరు..?

గత సీజన్లో తో పోలిస్తే ఈ సీజన్ ఐపిఎల్ చాలా రసవత్తరం గా సాగుతుంది.ఇక అన్ని టీమ్ లు సత్తా చాటుతూ ముందుకు వెళ్తుంటే ముంబై ఇండియన్స్ టీం పరిస్థితి చాలా దారుణంగా ఉంది.

 Hardika Out As Mumbai Captain..who Is The Captain Now , Mumbai Indians ,rohit S-TeluguStop.com

ఇప్పుడు అందుతున్న సమాచారం ఏంటి అంటే ఇంకొక్క మ్యాచ్ లో కనుక ముంబై ఇండియన్స్ టీం ఓడిపోయినట్టయితే హార్థిక్ పాండ్యని కెప్టెన్ గా తప్పించి రోహిత్ శర్మ కి కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించే పనిలో ముంబై ఇండియన్స్( Mumbai Indians ) టీం ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇప్పటికే ఆడిన మూడు మ్యాచ్ ల్లో దారుణమైన ఫీలవమైన పర్ఫామెన్స్ ను ఇచ్చిన ముంబై ఇండియన్స్ టీం తమ హోమ్ గ్రౌండ్ లో కూడా ఒక విజయాన్ని నమోదు చేసుకోలేకపోయింది.

Telugu Hardik Pandya, Hardika, Ipl, Mumbai Indians, Rohit Sharma-Sports News క

ఇక ఇదే రీతిలో కొనసాగితే ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ కి వెళ్ళడం చాలా కష్టమవుతుంది.అదే ఉద్దేశ్యం తో ముంబై యాజమాన్యం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇలాంటి క్రమంలోనే ముంబై టీం తనదైన రీతిలో సత్తా చాటాలి అంటే కెప్టెన్ ను మార్చాల్సిందే అని మరికొంతమంది సీనియర్ ప్లేయర్లు సైతం అభిప్రాయపడుతున్నారు.ఇక గత సీజన్ వరకు నెంబర్ వన్ టీమ్ గా కొనసాగిన ముంబై ఇండియన్స్ టీమ్ ఒక్కసారిగా డీలా పడటానికి కారణం కెప్టెన్ చేంజ్ చేయించడం అని మరి కొంత మంది క్రికెట్ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…

Telugu Hardik Pandya, Hardika, Ipl, Mumbai Indians, Rohit Sharma-Sports News క

ఇక మొత్తానికైతే హార్ధిక్ పాండ్యా ని చేంజ్ సి రోహిత్ శర్మ( Rohit Sharma ) కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నారు ఇండియా గుజరాత్ టీమ్ నుంచి వచ్చిన తర్వాత సుబ్రమణ్యం కూడా ఆ టీం ని మంచి విజయాలను అందిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడు పరిస్థితి అటు ఇటు కాకుండా ఉందని కొంతమంది సీనియర్ ప్లేయర్లు సైతం వాళ్ల అభి ప్రయలను వ్యక్తం చేస్తున్నారు… చూడాలి మరి హార్ధిక్ కెప్టెన్ గా ఉంటాడా లేదా అనేది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube