ఐస్ క్రీం అంటూ పిల్లలు మారం చేస్తున్నారా..? అయితే ఇక ఈ వీడియోను చూపించండి చాలు.. మరోసారి..?!

ప్రపంచంలో ప్రతి దేశంలో చాలామంది ఇష్టపడేవాడిలో ఐస్ క్రీం కూడా మొదటి వరుసలో ఉంటుంది.చిన్న, పెద్ద అని వయసు తేడా లేకుండా చాలామంది ఐస్ క్రీమ్లను తింటూ ఎంజాయ్ చేస్తుంటారు.

 Are Children Changing The Name Of Ice Cream But Just Show This Video One More T-TeluguStop.com

ముఖ్యంగా పిల్లలు, యుక్త వయసు అమ్మాయిలు వీటిని తినడానికి అమిత ఆసక్తి చూపిస్తుంటారు.ఇక వేసవికాలం వచ్చిందంటే చాలు ఐస్ క్రీమ్ తయారు చేసే సంస్థలకు ఫుల్ పని., అలాగే లాభాలు కూడా.మామూలుగా ఐస్ క్రీములు తినరు వారు కూడా సమ్మర్ లో చల్లదనం కోసం తింటూ ఉంటాము.

ఇకపోతే చల్లగా ఉండే ఐస్ క్రీములు నిజంగా ఆ ఫీల్ వేరే.వీటిని తినడం ద్వారా శరీరం కోసం చల్లబడుతుంది.ఇకపోతే తాజాగా ఓ ఐస్ క్రీం సంబంధించిన వీడియో సోషల్ మీడియా( Social media )లో వైరల్ గా మారింది.ఇందుకు సంబంధించిన వీడియోను చూస్తే.

మామూలుగా చిన్న పిల్లలు ఐస్ క్రీమ్ కొనిమని తెగమారం చేస్తుంటారు.ఇక బయటికి వెళ్ళినప్పుడు అయితే ఈ గోల మరింతగా జరుగుతుంది.ఇక తాజాగా వైరల్ గా మారిన వీడియోలో.ఓ వెరైటీ ఐస్ క్రీం( Ice cream ) కనబడుతుంది.హాలీవుడ్ లో ఉండే హారర్ సినిమాలలో చూపించే విధంగా ఉండే బొమ్మలతో ఐస్ క్రీం తయారు చేశారు కొందరు.ఇక ఆ ఐస్ క్రీం పై ఓ బొమ్మ తలను పెట్టి దానిపై రక్తంలా కనపడే రెడ్ కలర్ తో ఉండే ఐస్ క్రీం ఫ్లేవర్ ను పూశారు.

నిజానికి ఇలాంటి వాటిని చూస్తే నిజంగా భయం వేస్తుంది.

ఇలా భయపడుతున్న ఐస్ క్రీంలను చూసి అక్కడ వచ్చిన వారు భయపడుతున్నారు.ఈ వింత ఐస్ క్రీం సంబంధించిన వైరల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక ఇలాంటి ఐస్ క్రీమ్లను మన పిల్లలకు చూపిస్తే మాత్రం ఇంకోసారి జన్మలో ఐస్ క్రీమ్ తింటాను అంటూ అనరు.

ఇక ఈ వీడియో సంబంధించి సోషల్ మీడియాలో నెట్టిజెన్స్ తెగ కామెంట్ చేస్తున్నారు.ఇందులో భాగంగా ఎవరికైనా పిల్లలు ఐస్ క్రీం కావాలని అడిగారు.ఇలాంటి వీడియోని చూపించండి ఇక వారు ఐస్ క్రీమ్ అడగరు అంటూ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.ఇంకెందుకు లేట్.

మీరు కూడా ఈ వైరల్ ఐస్ క్రీం వీడియోని చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube