తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి31, ఆదివారం 2024

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.12

 Daily Astrology Prediction Telugu Rasi Phalalu March 31 Sunday 2024, Daily Astro-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.6.30

రాహుకాలం: సా.4.30 ల6.00

అమృత ఘడియలు: ఉ.7.10 ల8.00

దుర్ముహూర్తం: సా.4.25 ల5.13

మేషం:

Telugu Vedic Astrology, Astrology, Astrology Love, Horoscope, Panchangam, Marchv

ఈరోజు దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి.చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.ఉద్యోగులకు నూతన ఉద్యోగయోగం ఉన్నది.కుటుంబ విషయంలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు.ఉద్యోగాలలో ఆశించిన స్థానచలనాలు కలుగుతాయి.

వృషభం:

Telugu Vedic Astrology, Astrology, Astrology Love, Horoscope, Panchangam, Marchv

ఈరోజు విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి.ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తాయి.మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు.

మిథునం:

Telugu Vedic Astrology, Astrology, Astrology Love, Horoscope, Panchangam, Marchv

ఈరోజు నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి.ఎంతటి వారినైనా మీ మాట తీరుతో ఆకట్టుకుంటారు.ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి.ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి.వ్యాపార వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి.ఉద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి.

కర్కాటకం:

Telugu Vedic Astrology, Astrology, Astrology Love, Horoscope, Panchangam, Marchv

ఈరోజు బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి.గృహమున బాధ్యతలు చికాకు పరుస్తాయి.ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది.నిరుద్యోగుల ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.వ్యాపారమున ఆలోచించి ముందుకు సాగడం మంచిది.ఉద్యోగాలు కొంత గందరగోళంగా ఉంటాయి.

సింహం:

Telugu Vedic Astrology, Astrology, Astrology Love, Horoscope, Panchangam, Marchv

ఈరోజు ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి.వృధా ఖర్చులు పెరుగుతాయి.ప్రయాణాలు మధ్యలో వాహన ఇబ్బందులు కలుగుతాయి.చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.దైవచింతన కలుగుతుంది.ఉద్యోగాలు అంతగా అనుకూలించవు.వ్యాపారాలు అధిక కష్టంతో అల్ప ఫలితాన్ని పొందుతారు.

కన్య:

Telugu Vedic Astrology, Astrology, Astrology Love, Horoscope, Panchangam, Marchv

ఈరోజు పనులు చకచకా సాగుతాయి.ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి.ఇంటా బయట ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి.

ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది.వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు.స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.

తుల:

Telugu Vedic Astrology, Astrology, Astrology Love, Horoscope, Panchangam, Marchv

ఈరోజు నూతన ఋణ యత్నాలు చేస్తారు.ఆకస్మిక ప్రయాణ సూచనలున్న.చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి.

ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి.మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి.

వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది.ఉద్యోగాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి.

వృశ్చికం:

Telugu Vedic Astrology, Astrology, Astrology Love, Horoscope, Panchangam, Marchv

ఈరోజు దూరపు బంధువుల నుండి అందిన శుభవార్తలు ఉత్సాహాన్నిస్తాయి.సోదరులతో భూవివాదాలు కొలిక్కి వస్తాయి.చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తా.నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి.వ్యాపార, ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది.దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

ధనుస్సు:

Telugu Vedic Astrology, Astrology, Astrology Love, Horoscope, Panchangam, Marchv

ఈరోజు స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.బంధువుల నుంచి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి.చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి.వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు.ఉద్యోగాలలో శ్రమ మరింత అధికం అవుతుంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

మకరం:

Telugu Vedic Astrology, Astrology, Astrology Love, Horoscope, Panchangam, Marchv

ఈరోజు సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి.చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.మిత్రులతో సఖ్యత నెలకొంటుంది.ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు.వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.అందరి ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.

కుంభం:

Telugu Vedic Astrology, Astrology, Astrology Love, Horoscope, Panchangam, Marchv

ఈరోజు ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి.దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.అధిక శ్రమతో కానీ గాని పనులు పూర్తి కావు.

ముఖ్యమైన కార్యక్రమాలలో అవాంతరాలు కలుగుతాయి.స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి.వ్యాపార, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి.

మీనం:

Telugu Vedic Astrology, Astrology, Astrology Love, Horoscope, Panchangam, Marchv

ఈరోజు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి.ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.

మిత్రుల నుంచి రుణ ఒత్తిడి అధికమవుతుంది.ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి.

వ్యాపార, ఉద్యోగాలు గందరగోళంగా సాగుతాయి.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube