వేసవిలో మజ్జిగ తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు...!

నల్లగొండ జిల్లా:వేసవిలో మజ్జిగ( Buttermilk ) తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని, వేసవిలో డైలీ మజ్జిగ తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.మజ్జిగలో విటమిన్ బి 12,కాల్షియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయని, అలాగే కెలరీలు,కొవ్వు శాతం కూడా తక్కువ కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి ఇదొక మంచి డ్రింక్ గా ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

 There Are Many Health Benefits Of Drinking Buttermilk In Summer ,health Benefit-TeluguStop.com

ఇది జీర్ణక్రియ( Digestion )ను కూడా మెరుగుపరుస్తుందని,ఉబ్బరం,గ్యాస్ ట్రబుల్,వాంతులు వంటి సమస్యల నుంచి దూరం చేస్తుందని,శరీరాన్ని చల్లగా ఉంచుతుందని నిపుణులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube