KCR : మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్ ను తనిఖీ చేయాలి..: కాంగ్రెస్ నేతలు

తెలంగాణ రాష్ట్ర డీజీపీ రవిగుప్తాను( DGP Ravi Gupta ) కాంగ్రెస్ నేతలు కలిశారు.ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్ ను( KCR Farmhouse ) తనిఖీ చేయాలని కోరారు.

 Former Cm Kcrs Farmhouse Should Be Inspected Congress Leaders-TeluguStop.com

ఫాంహౌస్ లో కేసీఆర్ వార్ రూం ఉందన్న కాంగ్రెస్ నేతలు( Congress Leaders ) ఫోన్లు ట్యాప్ చేసి వ్యాపారుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు.

ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ తో( Phone Tapping ) సంపాదించిన ఆస్తుల వివరాలు బయటపెట్టాలని కాంగ్రెస్ నేతలు డీజీపీని కోరారు.

అయితే రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube