Kodali Nani : వాలంటీర్లపై చంద్రబాబువి దొంగ నాటకాలు..: కొడాలి నాని

టీడీపీ అధినేత చంద్రబాబుపై( Chandrababu ) మాజీ మంత్రి కొడాలి నాని( Kodali Nani ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.వాలంటీర్లపై( Volunteers ) చంద్రబాబు యూటర్న్ దొంగ నాటకంలో భాగమని విమర్శించారు.

 Chandrababus Thieving Plays On Volunteers Kodali Nani-TeluguStop.com

వాలంటీర్ల పేర్లు చెబితే చంద్రబాబు ఉలిక్కి పడుతున్నారని చెప్పారు.వాలంటీర్లను ఎన్నికల్లో వాడుకోవాల్సిన అవసరం తమకు లేదని తెలిపారు.

ఐదేళ్లుగా వాలంటీర్లపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ నోటికి వచ్చినట్లు మాట్లాడారని మండిపడ్డారు.ఇప్పుడు యూటర్న్ తీసుకుని వాలంటీర్ల జీతాలు పెంచుతామంటున్నారని తెలిపారు.ఈ క్రమంలోనే చంద్రబాబు చెప్పేవన్నీ అబద్దాలేనని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube