Kodali Nani : వాలంటీర్లపై చంద్రబాబువి దొంగ నాటకాలు..: కొడాలి నాని

టీడీపీ అధినేత చంద్రబాబుపై( Chandrababu ) మాజీ మంత్రి కొడాలి నాని( Kodali Nani ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

వాలంటీర్లపై( Volunteers ) చంద్రబాబు యూటర్న్ దొంగ నాటకంలో భాగమని విమర్శించారు.వాలంటీర్ల పేర్లు చెబితే చంద్రబాబు ఉలిక్కి పడుతున్నారని చెప్పారు.

వాలంటీర్లను ఎన్నికల్లో వాడుకోవాల్సిన అవసరం తమకు లేదని తెలిపారు.ఐదేళ్లుగా వాలంటీర్లపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ నోటికి వచ్చినట్లు మాట్లాడారని మండిపడ్డారు.

ఇప్పుడు యూటర్న్ తీసుకుని వాలంటీర్ల జీతాలు పెంచుతామంటున్నారని తెలిపారు.ఈ క్రమంలోనే చంద్రబాబు చెప్పేవన్నీ అబద్దాలేనని వెల్లడించారు.

ఆ పాటకు సాయి పల్లవి కొరియోగ్రఫీ చేసిందా…. ఈమెలో ఈ టాలెంట్ కూడా ఉందా?