Samantha : టాప్ హీరోయిన్ నుంచి సింపతీ స్టార్‌ రేంజ్‌కి దిగజారిన సమంత..!

ప్రస్తుతం సమంత రూత్ ప్రభు( Samantharuth Prabhu ) సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్న సంగతి తెలిసిందే.అనారోగ్యం కారణంగా తాను విరామం తీసుకున్నానని ఆమె చెబుతోంది.

 Samantha From Stardom To Sympathy-TeluguStop.com

అదే సమయంలో బీభత్సమైన స్కిన్ షో చేస్తూ షాక్ ఇస్తోంది.రీసెంట్ టైంలో ఆమె తన అందాలను ఎగ్జిబిషన్ కి పెట్టే అందర్నీ నోరెళ్ళ పెట్టేలా చేసింది.

అనారోగ్యంతో ఉన్నప్పుడు ఎవరైనా ఇలాంటి గ్లామర్ షో కి తెగబడతారా అనే ప్రశ్నలు కూడా తలెత్తాయి.


Telugu Citadel Web, Item, Myositis, Pushpa, Samantha, Samanthastardom, Stardom,

ఇటీవల సమంత సిటాడెల్ వెబ్ సీరీస్( Citadel Webseries ) ప్రమోషన్స్ కోసం ఒక ఫోటో సెషన్ చేసింది.అందులో ఆమె తన ఎద అందాలు కనిపించేసేలా హాట్ షో చేసింది.మరోవైపు ఏమో “నేను తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నా, షూటింగ్ రోజు కూడా కష్టంగా అనిపించింది.

ఒకరోజు చిత్రీకరణ సమయంలోనే కింద పడిపోయా.టీమ్‌ మొత్తం చాలా కంగారు పడిపోయింది.” అని చెప్పింది.అంత తీవ్రమైన రోగంతో బాధ పడిపోతున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు గ్లామర్ షో( Glamor Show ) చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది ప్రస్తుతం చాలా మందిలో తలెత్తుతున్న ప్రశ్న.


Telugu Citadel Web, Item, Myositis, Pushpa, Samantha, Samanthastardom, Stardom,

సమంత తన “శాకుంతలం”( Shaakuntalam ) సినిమా సమయంలో రోగం ముదిరిపోయినట్లు ఏడ్చేస్తూ ప్రమోషన్లలో పాల్గొన్నది.కానీ హాలీవుడ్ కి వెళ్ళగానే అలాంటి డ్రామాలేవీ లేకుండా స్క్రీన్ షో చేస్తూ ఉత్సాహంగా కనిపించింది, అందమైన ఫోజులు కూడా ఇచ్చింది.కేవలం తన సినిమాని హిట్ చేసుకోవాలనే కోరికతోనే ఆమె శాకుంతల మూవీ సమయంలో ఏడ్చింది, పెడబొబ్బలు పెట్టుకుంది.అలా తెలుగు సినిమా ప్రేక్షకులను ఫూల్స్ ని చేసి ఆమె సింపతీ పొందిందని విమర్శిస్తున్నారు.

సమంత యశోద సినిమా ( Yashoda )సమయంలోనూ తనకి తీవ్రమైన మయోసైటిస్ వ్యాధి( Myositis ) ఉన్నట్లు చెప్పి ప్రజల్లో సింపతీ పొందేందుకు ట్రై చేసిందని కొంతమంది అంటున్నారు.వెరసి సింపతీ స్టార్ అని నెగిటివ్ నేమ్ తో పాటు ఆమెకు మరిన్ని చెడ్డ పేర్లు వస్తున్నాయి.


Telugu Citadel Web, Item, Myositis, Pushpa, Samantha, Samanthastardom, Stardom,

నాగచైతన్య నుంచి విడాకులు తీసుకోవడం తర్వాత పర్సనల్ స్టాఫ్ తో సన్నిహిత ఫోటోలు దిగడం, ఫ్యామిలీ మ్యాన్ 2లో బోల్డ్ సన్నివేశాల్లో నటించడం, పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్( Item Song ) చేయడం ఇలా ఒకటి ఏంటి ఆమె చాలానే హద్దులను చెరిపేసింది.దీనివల్ల ఆ సమంతకు ప్రజల్లో ఉన్న గౌరవ, మర్యాదలు మంట గలిసి పోతున్నాయి.ఇప్పుడు ఈ తార పుష్ప-2( Pushpa 2 ), పుష్ప-3 సినిమాల్లోని చేస్తుందని వార్తలు వస్తున్నాయి వాటిలో కూడా ఆమె బీభత్సమైన గ్లామర్ చూపిస్తూ హాట్ సాంగ్స్ కి డాన్స్ చేస్తుందో చూడాలి.సిటాడెల్‌ హాలీవుడ్ వెర్షన్‌లో యాక్ట్రెస్ ప్రియాంక చోప్రా బట్టల్లేకుండా కొన్ని సన్నివేశాల్లో నటించిందని అన్నారు.

మరి ఇండియన్ వెర్షన్‌లో సమంత కూడా అలానే బోల్డ్‌గా నటించిందా అనేది తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube