ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్( Bollywood ) సినిమా అని అందరూ చెప్పుకునేవారు.కానీ ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమా అని చెప్పుకునే స్థాయికి మన తెలుగు సినిమాలు ఎదగడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.
ఎందుకంటే ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ( Tollywood ) అనేది చాలా ముందుకు దూసుకెళ్తుంది.ఇక ఇలాంటి క్రమంలోనే మన సినిమాలు సూపర్ సక్సెస్ లు సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాయి.
మరి ఇలాంటి క్రమంలోనే బాలీవుడ్ సినిమాలు ఎక్కువగా ఆడటం లేదు.మన తెలుగు సినిమాల ముందు బాలీవుడ్ సినిమాలు తేలిపోతున్నాయి.
దానివల్లనే ఇక మీదట వచ్చే బాలీవుడ్ సినిమాలు సూపర్ సక్సెస్ సాధించాలంటే దానికోసం విపరీతమైన కసరత్తులను చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

దానివల్లనే ఇక మీదట వచ్చే బాలీవుడ్ సినిమాలు సూపర్ సక్సెస్ సాధించాలంటే మంచి కథలు ఉండాలి.ఇక అందులో భాగంగానే మన హీరోలను ఢీకొడుతూ బాలీవుడ్ హీరోలు( Bollywood Heroes ) సినిమాలు చేస్తేనే వాళ్ళ సినిమాలు సక్సెస్ అవుతాయి.ఇక ఇదిలా ఉంటే తెలుగులో మార్కెట్ ను పెంచుకోవడానికి బాలీవుడ్ హీరోలు అందరూ మెగా ఫ్యామిలీతో( Mega Family ) మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఎందుకంటే తెలుగులో మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ మరే ఫ్యామిలీకి లేదు అలాగే ఈ ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఈ ఫ్యామిలీని మంచిక చేసుకుంటే తెలుగు లో వాళ్ల సినిమాలకి మంచి క్రేజ్ ఏర్పడనున్నట్టుగా తెలుస్తుంది.