Amaravati : అమరావతి ఉద్యమానికి తాత్కాలిక విరామం..!

రాజధాని అమరావతి ఉద్యమానికి( Amaravati Movement ) తాత్కాలిక విరామం ఇస్తున్నట్లు సమన్వయ కమిటీ, అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి తెలిపింది.ఎన్నికల కోడ్( Election Code ) కారణంగా పోలీసుల సూచనల మేరకు తాత్కాలిక విరామం ప్రకటిస్తున్నట్లు ప్రకటించింది.

 Temporary Pause For Amaravati Movement-TeluguStop.com

అమరావతి ఉద్యమకారులకు, మహిళలకు, దళిత మరియు మైనారిటీ జేఏసీ సభ్యులకు, శిబిర నిర్వాహకులకు ఐక్య కార్యాచరణ సమితి నుంచి ఆదేశాలు ఇచ్చారు.అమరావతిని( Amaravati ) రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.సుమారు 1,560 రోజులుగా ఉద్యమం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube