Amaravati : అమరావతి ఉద్యమానికి తాత్కాలిక విరామం..!

రాజధాని అమరావతి ఉద్యమానికి( Amaravati Movement ) తాత్కాలిక విరామం ఇస్తున్నట్లు సమన్వయ కమిటీ, అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి తెలిపింది.

ఎన్నికల కోడ్( Election Code ) కారణంగా పోలీసుల సూచనల మేరకు తాత్కాలిక విరామం ప్రకటిస్తున్నట్లు ప్రకటించింది.

"""/" / అమరావతి ఉద్యమకారులకు, మహిళలకు, దళిత మరియు మైనారిటీ జేఏసీ సభ్యులకు, శిబిర నిర్వాహకులకు ఐక్య కార్యాచరణ సమితి నుంచి ఆదేశాలు ఇచ్చారు.

అమరావతిని( Amaravati ) రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.సుమారు 1,560 రోజులుగా ఉద్యమం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

నీతులు చెప్పడమే కాదు పాటించాలిగా.. అనంత్ శ్రీరామ్ ఓల్డ్ సాంగ్స్ లిరిక్స్ పై విమర్శలు?