Hyper Aadi, Devisree Prasad : దేవిశ్రీ ప్రసాద్ వల్లే నేను సింగిల్ గా ఉండిపోయా.. హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో హైపర్ ఆదికి( Hyper Aadi ) ప్రత్యేక గుర్తింపు ఉంది.ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని కెరీర్ పరంగా సక్సెస్ సాధించిన హైపర్ ఆది పెళ్లికి సంబంధించి తీపికబురు మాత్రం చెప్పడం లేదు.

 Hyper Aadi Shocking Comments About Marriage Details Here Goes Viral In Social M-TeluguStop.com

హైపర్ ఆది వయస్సు 33 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే.ఈ ఏడాదైనా హైపర్ ఆది పెళ్లికి సంబంధించిన తీపికబురు చెబుతారేమో చూడాల్సి ఉంది.

హైపర్ ఆది ఇండస్ట్రీకి చెందిన యువతిని పెళ్లి చేసుకుంటారో లేక మరో యువతిని పెళ్లి చేసుకుంటారో తెలియాల్సి ఉంది.

అయితే దేవిశ్రీ ప్రసాద్ ( Devisree Prasad )వల్లే తాను పెళ్లి చేసుకోలేదంటూ కామెంట్లు చేయగా నేను కూడా పెళ్లి చేసుకోలేదంటూ దేవిశ్రీ ప్రసాద్ రివర్స్ లో కామెంట్ చేశారు.

గామా టాలీవుడ్ మూవీ అవార్డ్స్ 2024 ( Gamma Tollywood Movie Awards 2024 )వేడుక దుబాయ్ లో జరగగా అందుకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది.త్వరలో ఈ ఈవెంట్ బుల్లితెరపై ప్రసారం కానుంది.

ఈ ఈవెంట్ లో సుమ అశ్వనీదత్ ను కల్కి మూవీకి సంబంధించిన అప్ డేట్ అడిగారు.

మంచు మనోజ్, తేజ సజ్జా, థమన్, మరి కొందరు సినీ ప్రముఖులు ఈ ఈవెంట్ కు హాజరయ్యారని ప్రోమోను చూస్తే అర్థమవుతుంది.ఒకసారేమో వన్ సైడ్ లవ్ బెటర్ అంటారని ఇంకాసారి లవ్ చెయ్యాలా? వద్దా? అంటారని అది ఏం చేయాలో తెలీక నేను సింగిల్ గా ఉండిపోయానని హైపర్ ఆది చెప్పగా మరి నేను అంటూ దేవిశ్రీ ప్రసాద్ కౌంటర్ ఇచ్చారు.ఈ ప్రోమో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

హైపర్ ఆది ప్రస్తుతం ఎక్స్ట్రా జబర్దస్త్ షోతో పాటు పలు సినిమాలతో బిజీగా ఉన్నారు.హైపర్ ఆది రెమ్యునరేషన్ భారీ స్థాయిలోనే ఉంది.వరుసగా సినిమాలతో బిజీగా ఉన్న హైపర్ ఆది ఆ సినిమాలతో ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది.హైపర్ ఆదిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube