Saurabh Bharadwaj : ఢిల్లీ సీఎంగా కేజ్రీవాలే కొనసాగుతారు..: ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్

ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాలే( Arvind Kejriwal ) కొనసాగుతారని ఆమ్ ఆద్మీ పార్టీ నేత సౌరభ్ భరద్వాజ్ అన్నారు.జైలు నుంచి సీఎంగా పని చేయొద్దని ఏ రాజ్యాంగంలో లేదన్నారు.

 Kejriwal Will Continue As Delhi Cm Aap Leader Saurabh Bharadwaj-TeluguStop.com

ఈ క్రమంలోనే అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని జైలు నుంచే నడుపుతారని చెబుతున్నారు.అంతేకాదు కేజ్రీవాల్ ప్రజలు ఏం చెబితే అదే చేస్తారని స్పష్టం చేశారు.

కాగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు( Delhi liquor scam case )లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.కేజ్రీవాల్ అరెస్ట్ ను వ్యతిరేకిస్తున్న ఆప్ నేతలు దేశ వ్యాప్తంగా నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube