Delhi Liquor Scam Case : ఆధారాలుంటే కస్టడీకి ఎందుకు..?: కేజ్రీవాల్ న్యాయవాది సింఘ్వీ

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ( CM Arvind Kejriwal ) అదుపులోకి తీసుకున్న ఈడీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి.

 Why Custody If There Is Evidence Kejriwals Lawyer Singhvi-TeluguStop.com

కాగా కేజ్రీవాల్ తరపున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ( Lawyer Abhishek Manu Singhvi ) వాదనలు వినిపిస్తున్నారు.ఈ క్రమంలోనే కస్టోడియల్ ఇంటరాగేషన్ ఎందుకని ఆయన ప్రశ్నించారు.

ఈ కేసులో కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందన్న సింఘ్వీ ముఖ్యమంత్రిని, ముఖ్యమైన మంత్రులను అరెస్ట్ చేశారని పేర్కొన్నారు.అయితే కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదన్నారు.అదేవిధంగా అప్రూవర్లుగా మారిన వారిని నమ్మాల్సిన అవసరం లేదన్న సింఘ్వీ వారికి క్రెడిబులిటి లేదని చెప్పారు.కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా ఈడీ ( ED )వద్ద ఆధారాలు ఉంటే మరి కస్టడీకి ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube