Minister Jupally Krishna Rao : నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది..: మంత్రి జూపల్లి

కామారెడ్డి జిల్లాలో ఇంఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు( Minister Jupally Krishna Rao ) పర్యటించారు.ఇందులో భాగంగా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో కలిసి మంత్రి జూపల్లి జిల్లాలో వడగండ్ల వానతో జరిగిన పంట నష్టాన్ని పరిశీలించారు.

 The Government Will Support The Farmers Who Have Lost Minister Jupalli-TeluguStop.com

అనంతరం మంత్రి జూపల్లి మాట్లాడుతూ రైతులకు ధైర్యం చెప్పారు. పంట నష్టపోయిన రైతులను( Farmers ) ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు.

ఈ నేపథ్యంలో రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు.అయితే ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్( BRS ) కావాలనే తమ ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తుందని ఆయన తెలిపారు.

రైతులను సర్కార్ ఆదుకోవడం లేదంటూ అసత్య ప్రచారాలు చేస్తుందని మండిపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube