వైసీపీపై టీడీపీ నేత నారా లోకేశ్( Nara Lokesh ) కీలక వ్యాఖ్యలు చేశారు.వైసీపీ ( YCP )పాలనతో ఏపీ బ్రాండ్ దెబ్బతిందన్నారు.
అభివృద్ధిలో భాగస్వాములైన ఉద్యోగులను వైసీపీ ప్రభుత్వం వేధించిందని ఆరోపించారు.టీడీపీ ( TDP ) అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు కేటాయిస్తామని తెలిపారు.
అభివృద్ధికి బాటలు వేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యని చెప్పారు.ఏపీలో సంక్షేమం, అభివృద్ధి కేవలం చంద్రబాబుతోనే( Chandrababu ) సాధ్యమని స్పష్టం చేశారు.







