ఖమ్మం టికెట్( Khammam Ticket ) దక్కుతోందన్న విశ్వాసం తనకుందని బీజేపీ నేత జలగం వెంకట్రావు( BJP Leader Jalagam Venkat Rao ) అన్నారు.ఖమ్మం టికెట్ పై పార్టీ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు.
ఖమ్మం టికెట్ టీడీపీకి కేటాయిస్తారన్న అంశం తన పరిధిలోనిది కాదని చెప్పారు.పొత్తుల అంశం పార్టీ పెద్దలు చూసుకుంటారని తెలిపారు.
ఖమ్మం టికెట్ ఎవరికనేది త్వరలోనే తెలుస్తుందని వెల్లడించారు.అయితే ఇటీవలే బీజేపీ( BJP )లో చేరిన జలగం వెంకట్రావుకు ఖమ్మం ఎంపీ టికెట్ కేటాయిస్తారనే ప్రచారం జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే.