రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల టౌన్ కాంగ్రెస్ పార్టి జాయింట్ సెక్రటరీ గా తిరుపతి గౌడ్ ను నియమిస్తూ సిరిసిల్ల టౌన్ ప్రెసిడెంట్ చొప్పదండి ప్రకాష్ ఉత్తర్వులు జారి చేశారు.ఈ సందర్బంగా తన నియామనికి సహకరించిన సిఎం రేవంత్ రెడ్డి,ప్రభుత్వ విప్ ,డిసిసి ప్రెసిడెంట్ అది శ్రీనివాస్ , కాంగ్రెస్ సిరిసిల్ల నియాజికవర్గ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఇట్టి ఎస్సి సెల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూర్ బాలరాజు, పట్టణ ప్రధాన కార్యదర్శి మ్యాన ప్రసాద్ సెల్ జిల్లా జిల్లా ఉపాధ్యక్షుడు గొల్లపెల్లి పర్శరాములు, డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ పార్టీ కొకన్వీనర్, సిరిసిల్ల టౌన్ కార్యదర్శి, అడ్డాగాట్ల శంకర్ ,పట్టణ ఉపాధ్యక్షుడు,సెక్రటరీ కాదాస్ శేఖర్ పాల్గొన్నారు.