వేములవాడ అర్బన్ వైస్ ఎంపీపీ కాంగ్రెస్ కైవసం.

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్( Vemulawada Urban ) వైస్ ఎంపిపి గా వనపర్తి దేవరాజ్ ( కాంగ్రెస్) ఏకగ్రీవం….మండల పరిషత్ కార్యాలయంలో వేములవాడ ఆర్డీవో రాజేశ్వర్ సమక్షంలో వైస్ ఎంపిపి ఎన్నిక.

 Congress Won Vemulawada Urban Vice Mpp.-TeluguStop.com

వేములవాడ అర్బన్ వైఎస్ ఎంపిపి ఆర్సీ రావు (బిఅర్ఎస్) రాజీనామాతో ఖాళీ అయిన వైస్ ఎంపీపీ( Vice MPP ) పదవిని మెజారిటీ సభ్యుల ఆమోదంతో వైస్ ఎంపిపి గా దేవరాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube