ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.23
సూర్యాస్తమయం: సాయంత్రం.6.27
రాహుకాలం: ఉ.7.30 ల9.00
అమృత ఘడియలు: ఉ.6.36 ల7.00
దుర్ముహూర్తం: మ.12.24 ల1.12 ల2.46 ల3.34
మేషం:
![Telugu Astrology, Panchangam, March Monday, Rasi Phalalu, Teluguastrology-Telugu Telugu Astrology, Panchangam, March Monday, Rasi Phalalu, Teluguastrology-Telugu](https://telugustop.com/wp-content/uploads/2024/02/meesha-rashi-phalalu-March-2024.jpeg)
ఈరోజు వ్యాపారమున స్వంత ఆలోచనలు అమలు చేస్తారు.విలువైన వస్తు లాభాలు పొందుతారు.నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు.శత్రువులు సైతం మిత్రులుగా మారతారు.ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి.ఉద్యోగమున నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.
పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు.
వృషభం:
![Telugu Astrology, Panchangam, March Monday, Rasi Phalalu, Teluguastrology-Telugu Telugu Astrology, Panchangam, March Monday, Rasi Phalalu, Teluguastrology-Telugu](https://telugustop.com/wp-content/uploads/2024/02/vrushabha-rashi-phalalu-March-2024.jpeg)
ఈరోజు ఉద్యోగమున ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.ఇంటా బయట పరిస్థితులు ప్రతికూలిస్తాయి.చేపట్టిన పనులు వాయిదా వేస్తారు.
కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు.వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తప్పవు.
ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.
మిథునం:
![Telugu Astrology, Panchangam, March Monday, Rasi Phalalu, Teluguastrology-Telugu Telugu Astrology, Panchangam, March Monday, Rasi Phalalu, Teluguastrology-Telugu](https://telugustop.com/wp-content/uploads/2024/02/midhuna-rashi-phalalu-March-2024.jpeg)
ఈరోజు కుటుంబ సభ్యులతో శుభకార్యలకు హాజరువుతారు.గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి.నూతన వ్యక్తుల పరిచయాలు భవిష్యత్‌కు ఉపయోగపడతాయి.
విలువైన వస్తువులు సేకరిస్తారు.సంతనానికి నూతన విద్యా ఉద్యోగఅవకాశములు అందుతాయి.
కర్కాటకం:
![Telugu Astrology, Panchangam, March Monday, Rasi Phalalu, Teluguastrology-Telugu Telugu Astrology, Panchangam, March Monday, Rasi Phalalu, Teluguastrology-Telugu](https://telugustop.com/wp-content/uploads/2024/02/karka-rashi-phalalu-March-2024.jpg)
ఈరోజు ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి.దూరప్రయాణ సూచనలున్నవి.చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి.కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు.ఆరోగ్య విషయంలో శ్రద్ద అవసరం.వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.
కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి.
సింహం:
![Telugu Astrology, Panchangam, March Monday, Rasi Phalalu, Teluguastrology-Telugu Telugu Astrology, Panchangam, March Monday, Rasi Phalalu, Teluguastrology-Telugu](https://telugustop.com/wp-content/uploads/2024/02/simha-rashi-phalalu-March-2024.jpeg)
ఈరోజు చేజారిన వస్తువులు తిరిగి పొందుతారు.కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు కలసివస్తాయి.ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి.
చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది.ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.
వ్యాపారాలు, ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి.
కన్య:
![Telugu Astrology, Panchangam, March Monday, Rasi Phalalu, Teluguastrology-Telugu Telugu Astrology, Panchangam, March Monday, Rasi Phalalu, Teluguastrology-Telugu](https://telugustop.com/wp-content/uploads/2024/02/kanya-rasi-phalalu-March-2024.jpg)
ఈరోజు ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.బంధు వర్గంతో మాటపట్టింపులుంటాయి.నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు.
వృత్తి ఉద్యోగాలలో కష్టం తప్ప ఫలితం కనిపించదు.ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.
వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధికమౌతాయి.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
తుల:
![Telugu Astrology, Panchangam, March Monday, Rasi Phalalu, Teluguastrology-Telugu Telugu Astrology, Panchangam, March Monday, Rasi Phalalu, Teluguastrology-Telugu](https://telugustop.com/wp-content/uploads/2024/02/tula-rashi-phalalu-March-2024.jpeg)
ఈరోజు దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి కొంత బాధిస్తుంది.బంధు వర్గంతో మాట పట్టింపులుంటాయి.చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి.ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు.సంతాన ఆరోగ్య విషయంలో శ్రద్ద అవసరం వ్యాపార ఉద్యోగాలు మందగిస్తాయి.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.
వృశ్చికం:
![Telugu Astrology, Panchangam, March Monday, Rasi Phalalu, Teluguastrology-Telugu Telugu Astrology, Panchangam, March Monday, Rasi Phalalu, Teluguastrology-Telugu](https://telugustop.com/wp-content/uploads/2024/02/vrichika-rashi-phalalu-March-2024.jpeg)
ఈరోజు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు.ఆప్తుల నుంచి ధన సహాయం అందుతుంది.చేపట్టిన పనులలో శ్రమ ఫలిస్తుంది.సమాజంలో పలుకుబడి పెరుగుతుంది.వ్యాపారాలు లాభిస్తాయి.నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశములు అందుతాయి.
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
ధనుస్సు:
![Telugu Astrology, Panchangam, March Monday, Rasi Phalalu, Teluguastrology-Telugu Telugu Astrology, Panchangam, March Monday, Rasi Phalalu, Teluguastrology-Telugu](https://telugustop.com/wp-content/uploads/2024/02/dhanu-rashi-phalalu-March-2024.jpeg)
ఈరోజు ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి.రాజకీయ సభ, సమావేశాలలో పాల్గొంటారు.దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు.
వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి.ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.
మొండి బాకీలు వసూలవుతాయి.
మకరం:
![Telugu Astrology, Panchangam, March Monday, Rasi Phalalu, Teluguastrology-Telugu Telugu Astrology, Panchangam, March Monday, Rasi Phalalu, Teluguastrology-Telugu](https://telugustop.com/wp-content/uploads/2024/02/makara-rashi-phalalu-March-2024.jpeg)
ఈరోజు చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి.దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.దీర్ఘకాలిక సమస్యలు చికాకు పరుస్తాయి.
కుటుంబసభ్యులతో మాటపట్టింపులుంటాయి.దైవ చింతన పెరుగుతుంది.
వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
కుంభం:
![Telugu Astrology, Panchangam, March Monday, Rasi Phalalu, Teluguastrology-Telugu Telugu Astrology, Panchangam, March Monday, Rasi Phalalu, Teluguastrology-Telugu](https://telugustop.com/wp-content/uploads/2024/02/kumba-rashi-phalalu-March-2024.jpeg)
ఈరోజు బంధు, మిత్రులతో జాగ్రత్తగా వ్యవహారించాలి.ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి.ఉద్యోగమున శ్రమాదిక్యత పెరుగుతుంది.వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి.
వృధా ఖర్చులు పెరుగుతాయి.
మీనం:
![Telugu Astrology, Panchangam, March Monday, Rasi Phalalu, Teluguastrology-Telugu Telugu Astrology, Panchangam, March Monday, Rasi Phalalu, Teluguastrology-Telugu](https://telugustop.com/wp-content/uploads/2024/02/meena-rashi-phalalu-March-2024.jpeg)
ఈరోజు ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది.నూతన విషయాలు సేకరిస్తారు.నూతన కార్యక్రమాలు చేపడతారు.
వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి.గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.
ఇతరుల నుండి డబ్బు చేతికి అందుతుంది.