చిలకలూరిపేటలో టీడీపీ, బీజేపీ, జనసేన ‘ప్రజాగళం’ సభ..!

ఏపీలో టీడీపీ (TDP), జనసేన (Janasena) మరియు బీజేపీ (BJP) పార్టీలు పొత్తు (Allinace) లో ఉన్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే మూడు పార్టీలు ఒకే వేదికపై నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నాయి.

 Tdp, Bjp, Jana Sena 'prajagalam' Meeting In Chilakaluripet..!-TeluguStop.com

ఈ మేరకు పల్నాడు జిల్లా (Palnadu District) చిలకలూరిపేట మండలం బొప్పూడిలో ‘ప్రజాగళం’ (Prajagalam) పేరిట భారీ బహిరంగ సభను నిర్వహించనున్నాయి.ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు( Chandra Babu), జనసేనాని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తో పాటు ప్రధాని మోదీ( Prime Minister Modi) హాజరుకానున్నారు.

ఇప్పటికే ఈ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా పొత్తు ఖరారు అయిన తరువాత మూడు పార్టీలు (Three Parties) కలిసి సంయుక్తంగా తొలిసారి సభను నిర్వహిస్తున్నారు.కాగా సుమారు మూడు వందల ఎకరాల విస్తీర్ణంలో సభా ప్రాంగణం ఉండగా.

ఈ సభకు పది లక్షల మంది వరకు వస్తారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube