NTR , Koratala Shiva: ఆ విషయం లో ఎన్టీయార్ ను బాధపెడుతున్న కొరటాల..కారణం ఏంటంటే..?

నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్( NTR ) అతి తక్కువ సమయంలో స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడు.ఇక ప్రస్తుతం కొరటాల శివ ( Koratala Shiva ) దర్శకత్వంలో దేవర( Devara ) అనే సినిమా చేస్తున్నాడు.

 Koratala Is Hurting Ntr In That Matter What Is The Reason-TeluguStop.com

ఈయన ఈ సినిమాతో పాన్ ఇండియాలో మరోసారి తన సత్తా చాటుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.ఇక ఈ విషయాన్ని ఎన్టీఆర్ కూడా చాలా దగ్గర ఉండి మరి చూసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇదిలా ఉంటే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచుతుంది.మరి ఆ అంచనాలను రీచ్ అవుతుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక ఇది ఇలా ఉంటే కొరటాల శివ కొన్ని సీన్స్ ను అంత బాగా తెరకెక్కించినట్టుగా కనిపించడం లేదట.దానివల్ల ఎన్టీఆర్ కొంతవరకు సంతృప్తిగా లేడనే వార్తలు కూడా వస్తున్నాయి.

 Koratala Is Hurting Ntr In That Matter What Is The Reason-NTR , Koratala Shiva:-TeluguStop.com

మరి ఇలాంటి క్రమంలో ఆయన ఎంతవరకు ఈ సినిమాని సక్సెస్ ఫుల్ గా తీర్చిదిద్దుతాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.మరి మరొకసారి రీ షూట్ చేస్తే ఫలితం ఏమైనా బాగుంటుందా అనే విషయం మీద ఎన్టీఆర్ చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఈ సినిమా మీదనే ఎన్టీఆర్ భారీ అంచనాలు పెట్టుకున్నాడు.

కాబట్టి ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ కొట్టాలని తనని తాను ప్రూవ్ చేసుకోవాలని మంచి కసి మీద ఉన్నాడు.కాబట్టి సినిమా రావడానికి లేట్ అయిన పర్లేదు కానీ అవుట్ పుట్ లో మాత్రం అసలు కాంప్రమైజ్ అవ్వకూడదనే ఉద్దేశ్యంతోనే ఈ సినిమాని చాలా కేర్ ఫుల్ గా తెరకెక్కిస్తున్నాట్టుగా తెలుస్తుంది.మరి ఇలాంటి సందర్భంలో ఇప్పుడు కొరటాల శివ ఎన్టీఆర్ కు భారీ సక్సెస్ ఇస్తాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube