తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్( Prabhas ) ప్రస్తుతం ఆయన చేసిన సినిమాలు మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా ఫ్యాన్స్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని కూడా సంపాదించుకున్నాడు.అలాంటి ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ తన సత్తా ఏంటో చాటుతూ వస్తున్నాడు.
ఇక ఇప్పటికే ఆయన కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నాడు.ఇక ఇప్పుడు వేరే సినిమాలు( Prabhas Movies ) ఏవి కమిట్ అవ్వకపోగా, ప్రస్తుతం కమిట్ అయిన వాటిని ఫినిష్ చేస్తు వస్తున్నాడు.
ఆ సినిమాలకు సంబంధించిన షూటింగ్లను చేస్తూ బిజీగా ఉన్నాడు.
ఇక ఇది ఇలా ఉంటే ప్రభాస్ అభిమానులు( Prabhas Fans ) ఆయన్ని ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో చూడాలని కోరుకుంటున్నారు.అదేంటి అంటే ఆర్మీ ఆఫీసర్ గా ప్రభాస్ చేస్తే చూడాలని చాలామంది అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.ఇక ఇలాంటి క్రమంలోనే ఈ క్యారెక్టర్ ను తను ఎప్పుడు చేస్తాడో ప్రభాస్ కూడా తెలియాల్సి ఉంది.
ఇక ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో వస్తున్న స్పిరిట్( Spirit ) సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు.మొత్తానికైతే ఈ సినిమాతో ఒక ప్రభంజనాన్ని సృష్టించబోతున్నాడు అనే విషయం అయితే తెలుస్తుంది.
ఇక ఆర్మీ ఆఫీసర్ గా( Army Officer ) ప్రభాస్ ఎప్పుడు కనిపిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇక ఇదిలా ఉంటే మారుతితో చేస్తున్న రాజాసాబ్ సినిమా( Raja Saab Movie ) ఈ సంవత్సరం రిలీజ్ కి రెడీ అవుతుంది.అలాగే కల్కి సినిమా కూడా రిలీజ్ కి సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రభాస్ అభిమానులు ఈ సినిమాల మంచి మంచి కాన్ఫిడెంట్ తో ఉన్నారు.ఇక గత సంవత్సరం ఎండింగ్లో ఎలాగైతే సలార్ సినిమా వచ్చి మంచి విజయాన్ని సాధించిందో ఇప్పుడు కూడా అలాంటి విజయాన్ని ఈ సినిమాలు సాదిస్తాయని మంచి ఆశ భావాన్ని వ్యక్తం చేస్తున్నారు…