Jithender Reddy : ప్రస్తుతానికి బీజేపీలో ఉన్నా..: మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి

బీజేపీ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డితో( Former MP Jithender Reddy ) తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) భేటీ అయిన సంగతి తెలిసిందే.ఈ భేటీపై జితేందర్ రెడ్డి స్పందించారు.

 Even If He Is In Bjp For Now Former Mp Jitender Reddy-TeluguStop.com

సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగానే తనను కలిశారని చెప్పారు.పరామర్శకు మాత్రమే రేవంత్ రెడ్డి తన నివాసానికి వచ్చారని తెలిపారు.

మల్కాజ్ గిరి సీటు( Malkajgiri Seat ) వ్యవహారంపై ఎటువంటి చర్చలు జరగలేదని పేర్కొన్నారు.

తనకు మహబూబ్ నగర్ సీటు రాలేదని రేవంత్ రెడ్డి కూడా బాధపడ్డారన్నారు.మహబూబ్ నగర్ సీటు తనకే వస్తుందన్న నమ్మకంతోనే ఉన్నానన్న జితేందర్ రెడ్డి కాంగ్రెస్ సీట్లు ఇప్పటికే ఖరారు చేసుకున్నారని వెల్లడించారు.ప్రస్తుతానికి బీజేపీలోనే( BJP ) ఉన్నానని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube