కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం( BJP Government )పై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.ఎన్నికలకు ముందు మతాల మధ్య చిచ్చు పెట్టేందుకే కామన్ సివిల్ కోడ్ తెచ్చారని ఆరోపించారు.
అయితే మైనారిటీలు కాంగ్రెస్ వైపే ఉంటారని మంత్రి కోమటిరెడ్డి( Minister Komatireddy ) తెలిపారు.ఈసారి ఎన్నికల్లో కేంద్రంలో సంకీర్ణ కూటమి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఇండియా కూటమి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ( Rahul Gandhi ) ప్రధానమంత్రి అవుతారని వెల్లడించారు.







