Vijayawada Spa Centers : విజయవాడలోని స్పా సెంటర్లపై ఎస్ఈబీ ఆకస్మిక దాడులు

విజయవాడలోని పలు స్పా సెంటర్లపై( Spa Centers ) ఎస్ఈబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు స్పా సెంటర్లలో సోదాలు జరిపారు.

 Vijayawada Spa Centers : విజయవాడలోని స్పా సె-TeluguStop.com

స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచారం జరుగుతుందన్న పక్కా సమాచారంతో అధికారులు దాడులు( SEB officials ) నిర్వహించారు.మొత్తం 62 మంది అధికారులు పది బృందాలుగా ఏర్పడి పటమట, మాచవరం, పెనమలూరు మరియు ఎస్ఆర్ పేటలోని స్పా సెంటర్లలో సోదాలు జరిపారని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే స్పా సెంటర్ల నుంచి ముగ్గురు థాయిలాండ్ మహిళలు సహా 25 మందికి పోలీసులు విముక్తి కల్పించారు.అనంతరం 25 మంది విటులతో పాటు ఐదుగురు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్పా సెంటర్లు, నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube