జూన్‌ 14 వరకు ఆధార్‌లో ఉచిత అప్డేషన్‌

నల్లగొండ జిల్లా:ఆధార్‌లో వివరాలు ఉచితంగా అప్డేట్‌ చేసుకునేందుకు విధించిన గడువును మరోసారి పొడిగిస్తున్నట్లు ‘ఉడాయ్‌’ తెలిపింది.ఈ ప్రక్రియకు కేంద్రం ఇచ్చిన గడువు ఈనెల 14తో ముగియనుండగా మరో మూడు నెలలు గడువు ఇస్తున్నట్లు ప్రకటించింది.

 Free Updation In Aadhaar Till June 14 , Aadhaar, Free Updation, Udai-TeluguStop.com

దీంతో జూన్‌ 14 వరకు ఆధార్‌లో ఉచితంగా మార్పులు చేసుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube