Fatal Road Accident In Tamil Nadu : తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురు దుర్మరణం

తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం( Fatal road accident in Tamil Nadu ) జరిగింది.ప్రైవేట్ బస్ ఫుట్ బోర్డు మీద ప్రయాణిస్తున్న నలుగురు విద్యార్థులు మృత్యువాత పడ్డారు.

 Fatal Road Accident In Tamil Nadu : తమిళనాడులో ఘోర ర-TeluguStop.com

చెన్నై – తిరుచిరాపల్లి ( Chennai – Tiruchirappalli )హైవేపై ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.ముందు వెళ్తున్న కంటైనర్ లారీని బస్సు అధిగమించే ప్రయత్నంలో ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.

ఈ క్రమంలో బస్సులో నుంచి నలుగురు విద్యార్థులు కిందపడ్డారు.పడిపోయిన విద్యార్థుల మీద నుంచి కంటైనర్ లారీ చక్రాలు వెళ్లడంతో నలుగురు మృతిచెందారు.

ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube