Amit Shah Telangana Tour : తెలంగాణకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాక..!!

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ( Union Home Minister Amit Shah ) ఇవాళ తెలంగాణకు( Telangana ) రానున్నారు.ఈ మేరకు మధ్యాహ్నం 1.20 నిమిషాలకు హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్ పోర్టుకు ఆయన చేరుకోనున్నారు.తరువాత ఇంపీరియల్ గార్డెన్ లో సోషల్ మీడియా వారియర్స్ తో( Social Media Warriors ) అమిత్ షా ప్రత్యేకంగా భేటీ కానున్నారు.

 Union Home Minister Amit Shah Arrives In Telangana-TeluguStop.com

అనంతరం ఎల్బీ స్టేడియంకు చేరుకోనున్న అమిత్ షా సుమారు 62 వేల మంది బూత్ స్థాయి అధ్యక్షులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు.

తరువాత పార్లమెంట్ బీజేపీ ఇంఛార్జులతో( BJP In-Charges ) సమావేశం కానున్నారు.సీఏఏ నోటిఫై అయ్యాక అమిత్ షా తొలిసారిగా రాష్ట్రానికి రానున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో సీఏఏపై( CAA ) సభలో ఏం మాట్లాడుతారనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube