Cricket Viral Video : వీరి పిచ్చి తగలెయ్య: క్రికెట్ ను ఇలా కూడా ఆడేస్తున్నారా..?!

క్రికెట్.( Cricket ) భారత్ లో ఈ ఆటకు ఉన్న ఇష్టం గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు.

 Youth Playing Cricket In Mud Ground Video Viral-TeluguStop.com

గ్రామాలు, పట్టణాలు, నగరాలు ఇలా ఏ మూలన చూసుకున్న భారత్లో క్రికెట్ మానియా కొనసాగుతుంది.క్రికెట్ అంటే ప్రాణాలు ఇచ్చేంత పిచ్చి ఉన్నోళ్లు కూడా ఉన్నారు.

నిజానికి భారత్ లో బ్యాట్, బాల్ లేని ఇండ్లు లేకపోవచ్చు కాబోలు.అంతలా భారతీయులు ఈ ఆటకి ప్రాముఖ్యతను ఇస్తున్నారు.

ఇకపోతే క్రికెట్ సంబంధించిన అనేక రకాల వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్( Viral ) అవుతూ ఉంటాయి.తాజాగా ఈ లిస్టులో మరో వీడియో వైరల్ మారింది.

నిజానికి క్రికెట్ అంటే గ్రౌండ్ లేదా ఏదైనా కాలిగా ఉన్న ప్రాంతంలో వెళ్లి ఆడుకోవడం పరిపాటి.అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కాస్త భిన్నం అని చెప్పవచ్చు.ఈ వీడియో చూసినవారు క్రికెట్ ఇలా కూడా ఆడొచ్చా అంటూ ఆశ్చర్యపోతున్నారు.ఈ వీడియోలో కొంతమంది పిల్లలు బాగా బురదలో( Mud ) ఉన్న మైదానంలో క్రికెట్ ఆడడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

మైదానం చుట్టూ బురద.అయినా కానీ అక్కడ రెండు వైపులా వికెట్లు పాతి.

, ఓ వికెట్ వెనకాల వికెట్ కీపర్ మరోవైపు బౌలర్, బ్యాటర్ మరో వైపు క్యాప్ పెట్టుకొని అంపైర్ తో పాటు మరొక ఫిల్టర్ కూడా ఉన్నారు.

బురదలో నుంచి ఓ బౌలర్( Bowler ) పరిగెత్తుకుంటూ వచ్చి బౌలింగ్ చేయగా దాన్ని చూసి లెఫ్ట్ సైడ్ షాట్ కొట్టాడు అక్కడ ఉన్న బ్యాటర్.వెంటనే అక్కడ ఉన్న ఫీల్డర్ అందుకున్న బంతిని బౌలర్ వైపు విసిరాడు.బాల్ అందుకున్న బౌలర్ వెంటనే వికెట్లను పడగొట్టాడు.

అయితే అంత బురద ఉన్నదాని బ్యాటర్ రన్ కోసం పరుగులు తీయడం ఫిల్టర్ రన్ అవుట్ కోసం ప్రయత్నించడం నిజంగా నార్మల్ గ్రౌండ్ లో జరుగుతున్నట్లుగానే కనబడుతుంది.ఇకపోతే ఈ వీడియో చూసిన నెటిజెన్లు ఇలాంటి ఆటల వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం, అలాగే ఆనందానికి ఆనందం అంటూ ఆ పిల్లలపై పెద్ద ఎత్తున ప్రశంసలు గుర్తిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube