ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీతో ఏ మాత్రం సంబంధం లేకపోయినా పాపులర్ అయిన వాళ్లలో కుమారి ఆంటీ ఒకరు.కుమారి ఆంటీ( kumari aunty ) ఇప్పటికే వేర్వేరు టీవీ ప్రోగ్రామ్స్ లో సందడి చేశారు.
స్టార్ మా, ఈటీవీ ఛానల్ లో ప్రసారమవుతున్న షోలలో కొన్ని నిమిషాల పాటు కనిపించి కుమారి ఆంటీ ఆకట్టుకున్నారు.జీ తెలుగు ఛానల్ లో రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్( Rajeshwari Vilas Coffee Club ) పేరుతో ఒక సీరియల్ ప్రసారమవుతోంది.
ఈ సీరియల్ కు సంబంధించిన ప్రోమోలో కుమారి ఆంటీ కనిపించడంతో ఆమె అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు.కుమారి ఆంటీ సీరియళ్లలో మరింత బిజీ అయితే మాత్రం ఆమె కెరీర్ కు తిరుగుండదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కుమారి ఆంటీ టాలెంట్ తో జాగ్రత్తగా అడుగులు వేస్తూ కెరీర్ పరంగా మరింత సక్సెస్ సాధించే దిశగా అడుగులు వేస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

టీవీ షోలకు హాజరైనందుకు, సీరియల్ షూటింగ్స్ లో పాల్గొన్నందుకు కుమారి ఆంటీకి రెమ్యునరేషన్ ( Remuneration )భారీగానే అందుతోందని తెలుస్తోంది.కుమారి ఆంటీ హోటల్ లో కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపించడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.కుమారి ఆంటీ రాబోయే రోజుల్లో సినిమాలతో బిజీ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

కుమారి ఆంటీ యూట్యూబ్ వల్ల ఈ స్థాయికి చేరుకున్నారని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.కుమారి ఆంటీకి వచ్చిన క్రేజ్ చూసి కొంతమంది సెలబ్రిటీలు సైతం షాకవుతున్నారు.కుమారి ఆంటీ హాజరైన ప్రోగ్రామ్ లకు మంచి రేటింగ్స్ వస్తున్నాయని తెలుస్తోంది.కుమారి ఆంటీ హోటల్ బిజినెస్ సైతం రికార్డ్ స్థాయిలో జరుగుతోందని సమాచారం అందుతోంది.కుమారి ఆంటీకి క్రేజ్ అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.







