ప్రతిరోజు సోషల్ మీడియాలో అనేక రకాల ఫోటోలు, వీడియోలు వైరల్ కావడం మనం గమనిస్తూనే ఉంటాం.అందులో కొన్నిసార్లు జంతువులకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ గా మారడం మనం గమనిస్తూనే ఉంటాం.
కాజా గా జరిగిన ఇలాంటి సంఘటనే ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.ప్రపంచంలో కొన్ని రకాల జంతువులకు మధ్య జాతి వైరం కూడా అప్పుడప్పుడు కనపడుతూ ఉంటుంది.
ఇక విషయంలోకి వెళితే.తాజాగా ఓ శునకం తన పిల్లలతోపాటు( dog ) వరహానికి కూడా పాలు ఇచ్చిన సంఘటన వైరల్ గా మారింది.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి.

ఈ సంఘటన తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండం ( Peddapally district Ramagundam )పట్టణంలో జరిగింది.జంతువుల్లో కూడా అప్పుడప్పుడు మనము కొన్ని రకాల భావోద్వేక సన్నివేశాలను గమనిస్తూ ఉంటారు.అయితే ఇది ఒకే జాతికి సంబంధించిన వాటిలో చాలా ఎక్కువగా కనబడతాయి.
కాకపోతే ప్రస్తుతం ఆ పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది.రెండు వేరువేరు జాతులకు చెందిన జంతువులు ఇలా కలిసి ఉండడం చాలా అరుదుగా కనపడుతుంది.
ఈ సంఘటనలో భాగంగా ఓ సునకం తన పిల్లలతో పాటు ఉన్న సమయంలో వాటికి పాలు ఇచ్చినట్లే అచ్చం దగ్గరలో ఉన్న పంది పిల్లలకు( piglets ) కూడా పాలు ఇచ్చింది.

ఈ అపురూప సన్నివేశాన్ని చూసిన గ్రామస్తులు ఒకసారి అందుకు సంబంధించిన ఫోటోలను వైరల్ చేశారు.జాతి వైరం కేవలం మనుషుల్లో మాత్రమే అని తమకు ఎలాంటివి లేవని మూగజీవాలు ఈ సంఘటనలతో తెలియజేశాయి.నిజానికి కుక్కలకు, పందులకు కాస్త జాతి వైరం ఎక్కువని చెప్పవచ్చు.
అయినా కానీ ఇలాంటి చర్యతో ప్రస్తుతం అందరూ ఆశ్చర్య సంబరాలకు లోనవుతున్నారు.







