Tabu , Nagarjuna : అర్ధరాత్రి టబు ఫోన్ వస్తే గజగజ వణికిపోయేవాడిని : నాగార్జున

నాగార్జున ( Nagarjuna ) టాలీవుడ్ మన్మధుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశాడు.అక్కినేని నాగేశ్వరరావు కొడుకుగా ఇండస్ట్రీకి వచ్చినప్పటికి తన నటనతో మంచి విజయాలను అందుకొని నేటికి హీరోగా కొనసాగుతున్నాడు.

 Nagarjuna About His Relation With Tabu-TeluguStop.com

దాదాపు 38 ఏళ్లకు పైగా సినీ అనుభవమున్న నాగార్జున కేవలం నటన తోనే కాదు హీరోయిన్స్ తో ఎఫైర్లతో కూడా బాగానే పాపులర్ అయ్యాడు.నాగార్జున మొదట వెంకటేష్ చెల్లి అయిన లక్ష్మి ని పెళ్లి చేసుకోగా వీరికి నాగ చైతన్య అనే సంతానం కూడా ఉన్న సంగతి తెలిసిందే.

ఆ తర్వాత నాగార్జున పద్ధతి నచ్చకపోవడంతో లక్ష్మి విడాకులు తీసుకుని అతని జీవితం నుంచి వెళ్ళిపోయింది.కొన్నాళ్ల పాటు ఒంటరిగా ఉన్న నాగార్జున ఆ తర్వాత అమలతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నాడు.

Telugu Amala, Divorce, Laxmi, Nagarjuna, Nagarjuna Tabu, Tabu, Tollywood-Telugu

అయితే అమలతో వివాహం జరిగినప్పటికి నాగార్జున, టబు( Tabu ) ఇద్దరు ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నారని అందరు అనుకుంటారు.మా మధ్య మంచి స్నేహం ఉందని, ప్రేమకు చావు లేదు అంటూ ఇటీవల నాగార్జున ఒక ఇంటర్వ్యూ లోస్టేట్మెంట్ కూడా పాస్ చేశాడు.నిజానికి టబు అతనికి మంచి స్నేహితురాలట.అతనికి మాత్రమే కాదు అతని భార్య అమలకు( Amala ) కూడా ఆమె మంచి స్నేహితురాలట.ఎంతలా అంటే ఏ రాత్రి అయినా కూడా ఆమె ఇంటికి వచ్చి డోర్ కొట్టగలిగేంత సాన్నిహిత్యం తన కుటుంబంతో టబు కి ఉందట.అలా క్లోజ్ గా మూవ్ అవుతాం కాబట్టి అందరూ రకరకాలుగా మాట్లాడుతారు కానీ వారి మధ్య ఏం లేదు అంటూ స్పష్టం చేశాడు నాగార్జున.

Telugu Amala, Divorce, Laxmi, Nagarjuna, Nagarjuna Tabu, Tabu, Tollywood-Telugu

ఇక ఆమె ఇప్పటికీ జీవితంలో ఒంటరిగా ఉండటానికి నాగార్జుననే కారణమని కూడా కొంతమంది అంటారు కానీ ఆమె ఎవరితో రిలేషన్ లో ఉన్న ఎవరితో గొడవ పడిన ముందు నాగార్జునకు ఎప్పుడు ఫోన్ చేసి చెబుతూనే ఉంటుందట.ఒకవేళ ఆమెకు ఎప్పుడు సమస్య వచ్చినా కూడా అర్ధరాత్రి రెండు గంటలకు కూడా ఫోన్ చేసి బాగా ఎమోషన్ అయిపోతూ ఉంటుందట.వాస్తవానికి టబు చాలా ఎమోషనల్ పర్సన్ అని అందుకే రిలేషన్స్ వర్కౌట్ కావని అందుకే ఆమె పెళ్లికూడా చేసుకోలేదని, ఆమె తన బాయ్ ఫ్రెండ్స్ తో గల ఇబ్బందులను కూడా తనతో షేర్ చేసుకునేదని వారి మధ్య గొడవలు వచ్చినా చాలాసార్లు సర్ది చెప్పానని కూడా నాగార్జున చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube