Balakrishna : ఆ పదాలు మాట్లాడితే బాలయ్యకు అస్సలు నచ్చదా.. అలా మాట్లాడితే సీరియస్ అవుతారా?

స్టార్ హీరో బాలయ్య( Balayya ) భోళా మనిషి అని ఆయనతో సరదాగా కలిసిపోతే ఆయన మనస్తత్వం చిన్నపిల్లల మనస్తత్వంలా అనిపిస్తుందని చాలా సందర్భాల్లో వెల్లడైంది.అయితే ఆడవాళ్ల గురించి అగౌరవంగా మాట్లాడినా, ఆడవాళ్ల గురించి బూతులు మాట్లాడినా బాలయ్యకు అస్సలు నచ్చదని సమాచారం అందుతోంది.

 Star Hero Balakrishna Dont Like Abusive Language Details Here Goes Viral In Soc-TeluguStop.com

ఎవరైతే బూతులు మాట్లాడితే మాత్రం బాలయ్య వాళ్లపై వెంటనే సీరియస్ అవుతారని తెలుస్తోంది.

బాలయ్య కొన్ని విషయాలలో చాలా పర్టిక్యులర్ గా ఉంటారు.

ముహూర్తాలు, సెంటిమెంట్లను బాలయ్య ఫాలో అవుతారనే సంగతి తెలిసిందే.బాలయ్య బాబీ మూవీ( Balayya Bobby Movie ) గ్లింప్స్ కు ఇప్పటివరకు 2.1 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.బాలయ్య ఈ సినిమాలో మరోసారి నట విశ్వరూపం చూపించనున్నారని సమాచారం అందుతోంది.

బాలయ్య బాబీ మూవీలో ట్విస్టులు కూడా భారీగా ఉంటాయని భోగట్టా.

Telugu Balakrishna, Bobby-Movie

ఈ సినిమా బాలయ్య రేంజ్ ను మరింత పెంచే మూవీ అవుతుందని ఫ్యాన్ఫ్ ఫిక్స్ అయ్యారు.ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా శ్రద్ధా శ్రీనాథ్( Shraddha Srinath ) నటిస్తున్నారని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.బాలయ్య సినిమాలు సక్సెస్ సాధించినా 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్ల కల నెరవేరలేదు.

ఈ సినిమాతో ఆ కల నెరవేరుతుందేమో చూడాల్సి ఉంది.

Telugu Balakrishna, Bobby-Movie

సితార ఎంటర్టైన్మెంట్స్ తో పాటు శ్రీకర స్టూడియోస్, ఫార్ట్యూన్ ఫర్ సినిమాస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.సితార బ్యానర్ వరుస విజయాలను సొంతం చేసుకుంటుండగా ఈ ఏడాది సెకండాఫ్ లో ఈ సినిమా విడుదల కానుంది.సితార బ్యానర్ లో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

బాలయ్య 62 సంవత్సరాల వయస్సులో కూడా అదిరిపోయే లుక్స్ తో ఫ్యాన్స్ ను మెప్పిస్తున్నారు.అయితే బాలయ్య మద్యం బ్రాండ్ ను ప్రమోట్ చేయడం గురించి మాత్రం కొంతమంది నెగిటివ్ గా కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube