Prabhas : రీ ఎడిట్ చేసి రిలీజ్ చేస్తే సూపర్ హిట్ అయ్యే ప్రభాస్ మూడు సినిమాలు ఇవే…

సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా సక్సెస్ అయిన ఫెయిల్ అయిన దానికి ఆ సినిమా దర్శకుడు పూర్తి బాధ్యతను వహించాల్సి ఉంటుంది.ఎందుకంటే ఒక సినిమా ఎలా తీస్తే సక్సెస్ అవుతుంది.

 These Are The Three Films Of Prabhas That Would Become Super Hits If Re Edited-TeluguStop.com

మన సినిమాలో హీరోని ఎలా చూపిస్తే ఆయన ఇంతకుముందు తీసిన సినిమాల కంటే చాలా కొత్తగా కనిపిస్తాడు.అలాగే కొత్తగా ప్రజెంట్ చేసినందుకు మనకు ఒక మంచి పేరు వస్తుంది అనే ఉద్దేశ్యంతో దర్శకుడు ఆలోచించుకొని ప్రతి క్రాఫ్ట్ మీద తన ఫోకస్ పెట్టి సినిమాలు చేస్తే తప్ప సినిమా అనేది సక్సెస్ అవదు.

అందువల్లే ఒక సినిమాని చేయడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని అని అందరూ అంటుంటారు.నిజానికి ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా మొదటి నుంచి చివరి వరకు నిద్రాహారాలు మానేసి మరి ఆ సినిమా కోసం వర్క్ చేయాల్సి ఉంటుంది.

 These Are The Three Films Of Prabhas That Would Become Super Hits If Re Edited-TeluguStop.com

అలా చేస్తేనే సినిమా అనేది సక్సెస్ అవుతుంది.ఇక ప్రభాస్ హీరోగా వచ్చిన కొన్ని సినిమాలను ప్రస్తుతం రీ ఎడిట్ చేసి రిలీజ్ చేస్తే సూపర్ సక్సెస్ అవుతాయని చాలామంది ప్రభాస్( Prabhas ) అభిమానులు వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.అవి ఏ సినిమాలో ఒకసారి మనం తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం.

మున్నా

( Munna ) ప్రభాస్ హీరోగా వంశీ పైడిపల్లి( Vamsi Paidipally ) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందని అందరూ అనుకున్నారు.కానీ ఇది ప్లాప్ అయింది.నిజానికి ఈ సినిమా సూపర్ సక్సెస్ అయ్యేది.కానీ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే మదర్ సెంటిమెంట్ అనేది సినిమాకి అంత బాగా సెట్ అవ్వలేదు.దానికి తోడుగా వాళ్ళ నాన్న అయిన ప్రకాష్ రాజ్ వాళ్ళమ్మని అమ్మేయడం.

దానివల్ల ఆమె చనిపోవడం అనేది అప్పుడు ఉన్న ప్రేక్షకులు దాన్ని జీర్ణించుకోలేకపోయారు.దానివల్ల ఈ సినిమా పెద్దగా ఆడలేదు.

ఒకవేళ ఆ సీన్ ని కనక రీ ఎడిట్ చేసి రిలీజ్ చేయగలిగితే ఇప్పుడు ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవుతుంది.

Telugu Chakrem, Munna, Prabhas, Prabhas Hits, Tollywood, Yogi-Movie

యోగి

( Yogi )యోగి సినిమా కూడా సూపర్ సక్సెస్ అయ్యే సినిమానే కానీ చివర్లో వాళ్ళ అమ్మని చూడకపోవడం అనేది ఒక తీరని లోటుగా మిగిలిపోయింది.దాని వల్ల ఈ సినిమా భారీ ఫ్లాప్ గా మిగిలింది.అలా కాకుండా హీరో వాళ్ళ అమ్మని కలిసినట్టుగా రీ ఎడిట్ చేస్తే సినిమా సూపర్ సక్సెస్ అయ్యేది.

Telugu Chakrem, Munna, Prabhas, Prabhas Hits, Tollywood, Yogi-Movie

చక్రం

( chakrem ) ఈ సినిమాలో ప్రభాస్ చనిపోవడం అనేది ఆ సినిమాకి భారీ మైనస్ గా మారింది.అలా కాకుండా ప్రభాస్ బతికున్నట్టుగా కొన్ని సీన్లను రీ ఎడిట్ చేసి కనక రిలీజ్ చేసినట్లయితే ఈ సినిమా ఇప్పుడు సక్సెస్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube