Surender Reddy : సురేందర్ రెడ్డికి హ్యాండిచ్చిన స్టార్ హీరో ఎవరో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో దర్శకులకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది.ఎందుకంటే ఒక సినిమా చేయాలి అంటే దర్శకుల వల్లే అవుతుంది.

 Do You Know Who Is The Star Hero Who Handed Over To Surender Reddy Details-TeluguStop.com

కాబట్టి వాళ్ళు ఏ సినిమా చేయాలి ఎలా చేయాలి అనే దానిమీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ అలాంటి సినిమాలు చేయడానికి ముందుకు సాగుతూ ఉంటారు.ఇక ఇలాంటి క్రమంలోనే ‘అతనోక్కడే ‘ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన సురేందర్ రెడ్డి( Surender Reddy ) ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇక అప్పటినుంచి ఇప్పటి వరకు వరుస సినిమాలు చేస్తూ మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నాడు.అందులో భాగంగానే స్టార్ హీరోలందరితో సినిమాలు చేస్తూ వస్తున్నాడు.అయితే ఒక స్టార్ హీరో( Star Hero ) మాత్రం సురేందర్ రెడ్డి కి వరుసగా హ్యాండ్ ఇస్తూ వస్తున్నాడు.ఆయన ఎవరు అని అంటే ప్రభాస్( Prabhas ) అనే చెప్పాలి.

 Do You Know Who Is The Star Hero Who Handed Over To Surender Reddy Details-Sure-TeluguStop.com

ప్రభాస్ తో సురేందర్ రెడ్డి చాలా సంవత్సరాల నుంచి ఒక సినిమా చేయాలని చూస్తున్నాడు.అయినప్పటికీ ఆయనకి ఛాన్స్ ఇవ్వడానికి మాత్రం ప్రభాస్ ముందుకు రావడం లేదు.

మరి ఆయన చెప్పిన కథ నచ్చడం లేదా లేకపోతే ప్రభాస్ బిజీగా ఉండటం వల్ల ఆయన డేట్స్ ఇవ్వలేకపొతున్నాడా అనే విషయం మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు.ఇక మొత్తానికైతే సురేందర్ రెడ్డి వరుసగా స్టార్ హీరోలతోనే సినిమాలు చేయలనే కాన్సెప్ట్ పెట్టుకున్నారు.అందుకే వరుసగా స్టార్ హీరోలను లైన్ లో పెడుతున్నాడు.ఇక రీసెంట్గా వచ్చిన ఏజెంట్ సినిమాతో( Agent Movie ) అఖిల్ లాంటి ఒక బి గ్రేడ్ హీరోతో సినిమా చేసి భారీ ఫ్లాప్ ని అందుకున్నప్పటికి ఆయన ఇప్పుడు మళ్లీ పవన్ కళ్యాణ్ తో( Pawan Kalyan ) సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు…చూడాలి మరి ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తాడో లేదో…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube