ఎన్టీఆర్ జిల్లా నందిగామ: కేశినేని నాని వ్యాఖ్యలపై కేశినేని చిన్ని కౌంటర్.చంద్రబాబు అభివృద్ధి చేయలేదన్న కేశినేని నాని 2019 ఎన్నికల్లో ఎందుకు టీడీపీ నుంచి పోటీ చెశారు.
నాని లకు చిప్ లే కాదు సీటు గ్యారంటీ కూడా లేదు అందుకే చంద్రబాబు పై విమర్శలు.చంద్రబాబు ను తిడితేనే నాని లకు సీటు ఇస్తారనే దానికోసం చంద్రబాబు పై విమర్శలు.
చంద్రబాబు అరెస్ట్ సమయం లో కేశినేని నాని కోవర్ట్ ఆపరేషన్ చేశాడు.చంద్రబాబు అభివృద్ధి లేదన్నా కేశినేని నాని శిలా ఫలకాలపై ఎందుకు పేరు వేయించుకున్నాడో చెప్పాలి.
కేశినేని నాని అనే వ్యక్తి ప్రజల్లో ఎప్పుడూ తిరిగాడో చెప్పాలి.
విజయవాడ ఎంపీ కేశినేని నాని రాజకీయ పరిజ్ఞానం సున్నా.
విజయవాడ నియోజకవర్గం లో పట్టుమని పది గ్రామాలు తెలియని వ్యక్తి విజయవాడ ఎంపీ.మోడీ కాళ్ళు మొక్కింది విజయసాయిరెడ్డి, జగన్ రెడ్డి కోర్టు కేసులు మాఫీ కోసం మోడీ ని కాక పట్టారు.
రాష్ట్రం అభివృద్ది కోసం బీజేపీ తో పోత్తు.కనిసం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి కి రాష్ట్రాన్ని తీసుకువచ్చారు.
కేంద్రం సహకారం ఉంటే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందింది రాష్ట్ర సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టారు.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అభివృద్ధి కోసం NDAతో కలిసి పనిచేస్తామని చెప్పారు.







