ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై( Land Titling Act ) ఏపీ హైకోర్టులో( AP High Court ) విచారణ జరిగింది.విచారణలో భాగంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ఇప్పుడే అమలు చేయడం లేదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీ ప్రభుత్వం న్యాయస్థానానికి తెలిపింది.

ఈ క్రమంలోనే కౌంటర్ దాఖలు చేసేందుకు ఏపీ సర్కార్( AP Govt ) కోర్టును సమయం కోరింది.దీంతో హైకోర్టు తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.







