రాజన్న సిరిసిల్ల జిల్లా :ఈనెల 7 నుండి 9 వరకు రాజన్న ఆలయం( Vemulawada Rajanna Temple )లో వైభవంగా నిర్వహించే మహా శివరాత్రి( Maha Shivratri ) జాతర కు రావాల్సిందిగా కోరుతూ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్( Bandi Sanjay ) ని బుధవారం కలసి అలయ పర్యవేక్షకులు గుండి హరిహర్నాథ్ ఆహ్వానపత్రిక ను అందజేసారు.







