Nizam College Students : హైదరాబాద్ బషీర్‎బాగ్‎లో నిజాం కాలేజీ విద్యార్థుల ఆందోళన

హైదరాబాద్ లోని బషీర్‎బాగ్‎లో నిజాం కాలేజీ విద్యార్థులు( Nizam College Students ) ఆందోళనకు దిగారు.హాస్టల్ లో నాసిరకం భోజనం పెడుతున్నారని విద్యార్థులు నిరసన కార్యక్రమం చేపట్టారు.

 Nizam College Students Agitation In Basheer Bagh Hyderabad-TeluguStop.com

ఈ మేరకు హాస్టల్ ముందు రోడ్డుపై బైఠాయించిన స్టూడెంట్స్ ఆహార పదార్థాలతో ధర్నాకు దిగారు.ఇప్పటికైనా హాస్టల్ లో ( Hostel ) మెరుగైన సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

రెండు నెలలుగా ఆందోళన చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.విద్యార్థుల ఆందోళనలతో బషీర్ బాగ్( Basheer Bagh ) ఏరియాలో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిరసన చేస్తున్న విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube