Nizamabad BJP : నిజామాబాద్ బీజేపీలో అసమ్మతి..!!

నిజామాబాద్ నియోజవకర్గ బీజేపీలో( Nizamabad BJP ) అసమ్మతి సెగ రాజుకుంది.ధర్మపురి అరవింద్ కు( Dharmapuri Aravind ) నిజామాబాద్ ఎంపీ టికెట్ కేటాయించడంపై పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

 Nizamabad Bjp : నిజామాబాద్ బీజేపీలో అస�-TeluguStop.com

ఈ క్రమంలో నిజామాబాద్ అభ్యర్థిని మార్చాలని బీజేపీ నేత మీసాల శ్రీనివాస్( Meesala Srinivas ) మరియు కార్పొరేటర్ మీసాల సవిత( Meesala Savita ) పార్టీ నాయకత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలుస్తోంది.నిజామాబాద్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు ధర్మపురి అర్వింద్ అనర్హుడని వారు ఆరోపిస్తున్నారు.

ఈ క్రమంలో నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిపై( Nizamabad MP Candidate ) జాతీయ నాయకత్వం పునరాలోచన చేయాలని డిమాండ్ చేస్తున్నారు.ధర్మపురి అభ్యర్థిగా ఉంటే బీజేపీ ఓడిపోయే అవకాశం ఉందని నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.దీంతో నియోజకవర్గ బీజేపీలో పరిస్థితులు గందరగోళంగా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube