KCR : మరో రెండు ఎంపీ స్థానాల అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్ ఫోకస్..!!

లోక్ సభ ఎన్నికలు( Loksabha Elections ) సమీపిస్తున్న తరుణంలో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తుంది.ఇప్పటికే నాలుగు ఎంపీ స్థానాలకు గులాబీ బాస్ కేసీఆర్( KCR ) అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే.

 Kcrs Focus On Selection Of Candidates For Two More Mp Posts-TeluguStop.com

తాజాగా మరో రెండు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడ్డారు.

ఈ మేరకు మహబూబ్ నగర్,( Mahabubnagar ) నాగర్ కర్నూల్( Nagar Kurnool ) పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో కేసీఆర్ భేటీ కానున్నారు.నేతలతో చర్చించిన అనంతరం అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం ఉంది.అలాగే శాసనమండలి ఉప ఎన్నిక అభ్యర్థులనూ కేసీఆర్ ఫైనల్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube