Supreme Court : లంచం కేసులో ప్రజాప్రతినిధులకు మినహాయింపు లేదంటూ సుప్రీం సంచలన తీర్పు

లంచం కేసు( Bribery case )లో ప్రజా ప్రతినిధులకు మినహాయింపు ఇచ్చేది లేదంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది.ఈ మేరకు ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పును ఇచ్చింది.

 Supreme Sensational Verdict That Public Representatives Are Not Exempted In Bri-TeluguStop.com

ప్రజాప్రతినిధులపై ఇచ్చిన ఆరోపణలపై విచారణ జరపాల్సిందేనని సుప్రీంకోర్టు తెలిపింది.ఈ క్రమంలోనే ఎంపీలు, ఎమ్మెల్యేలకు ప్రత్యేక రక్షణ ఉండబోదని రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది.

ఓటు వేయడానికి, మాట్లాడడానికి ప్రజాప్రతినిధులు లంచం తీసుకోవడాన్ని అరికట్టాలని సుప్రీంకోర్టు( Supreme Court ) సూచించింది.ఈ నేపథ్యంలో 1998 పీవీ నరసింహారావు – జేఎంఎం ( PV Narasimha Rao , JMM )కేసులో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube